మొదట్లో ఐరన్ లెగ్ అనే ట్యాగ్ లైన్… దానితో ఒకప్పుడు తమ సినిమాల్లో ఆ హీరోయిన్ ను పెట్టుకోవాలనుంటే కాస్త ఆలోచించేవారు.. కానీ పాత సామెత బండ్లు ఓడలు అవుతాయి అన్నట్టు ఇప్పుడు సీన్ మొత్తం రివర్స్. ఇప్పుడు స్టార్ హీరోల పక్క హీరోయిన్ కావాలంటే తనే ఫస్ట్ ఛాయస్. ఇంతకీ ఆ హీరోయిన్ ఎవరని అనుకుంటున్నారా..? ఎవరో కాదు మన బుట్ట బొమ్మ పూజా హెగ్డే. టాలీవుడ్లో స్టార్ హీరోయిన్ రేస్‌లో ముందు ఉంది పూజా హెగ్డే. అల వైకుంఠపురములో, గద్దలకొండ గణేష్, మహర్షి, అరవింద సమేత ఇలా వరుస బ్లాక్ బస్టర్ హిట్లతో సూపర్ ఫామ్ లోకి వచ్చేసింది. దాదాపు స్టార్ హీరోలందరితో ఈ బుట్టబొమ్మ జోడీ కట్టేసింది. ప్రస్తుతం ప్రభాస్ అప్ కమింగ్ మూవీతో పాటు అఖిల్ ‘బ్యాచ్‌లర్’ చిత్రంలోనూ నటిస్తూ బిజీగా మారింది. ఇక హిందీలో కూడా పలు సినిమాలతో అక్కడ కూడా బిజీ గా మారేందుకు రెడీ అయింది. మరి ఇప్పటి వరకూ పలు సినిమాల్లో నటించిన పూజా హెగ్డే ఏ హీరోతో మంచి కెమిస్ట్రీ ని పంచిందో.. కింద ఇచ్చిన హీరోల్లో ఏ హీరోతో పూజా హెగ్డే జోడి బావుంటుందో మీ ఓటు ద్వారా తెలపండి.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
[totalpoll id=”40274″]




[subscribe]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:




























