“శక్తి” ది సూపర్ హీరో మూవీ ట్రైలర్ రిలీజ్

Siva karthikeyan Shakthi Movie Trailer,#ShakthiTrailer, Latest Telugu Movies News, Shakthi, Shakthi Movie, Shakthi Movie Trailer, Shakthi Movie Updates, Shakthi Telugu Movie, Shakthi Telugu Movie Latest News, Shakthi Telugu Movie Trailer, Shakthi Trailer, Siva karthikeyan, Telugu Film Updates 2020, Telugu Filmnagar, Tollywood Movie Updates

కె జె ఆర్ స్టూడియోస్ బ్యానర్ పై శివ కార్తికేయన్ హీరోగా సూపర్ హిట్ “అభిమన్యుడు ” మూవీ ఫేమ్ పి ఎస్ మిత్రన్ దర్శకత్వంలో సూపర్ హీరో ఫిల్మ్ “హీరో ” తమిళ మూవీ తెలుగు డబ్బింగ్ వెర్షన్ “శక్తి ” మూవీ మార్చి 20 వ తేదీ రిలీజ్ కానుంది. ఈ మూవీ తో కళ్యాణి ప్రియదర్శన్ కోలీవుడ్ కు పరిచయం అయ్యారు. ఇవానా ఒక కీలక పాత్ర లో నటించారు. అర్జున్ , అభయ్ డియోల్ ముఖ్య పాత్రలలో నటించారు.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

కోటపాడి జె రాజేష్ నిర్మించిన “శక్తి ” ది సూపర్ హీరో మూవీ కి యువన్ శంకర్ రాజా సంగీతంఅందించారు. స్పోర్ట్స్ డ్రామా “కౌసల్య కృష్ణమూర్తి ” తో హీరో కార్తికేయ తెలుగు ప్రేక్షకులకు పరిచయమే.”శక్తి ” ది సూపర్ హీరో మూవీ ట్రైలర్ ను ఈ రోజు 11AM కు చిత్ర యూనిట్ రిలీజ్ చేసింది. చక్కటి విజువల్స్ తో  రూపొందిన ట్రైలర్ ప్రేక్షకులను ఆకట్టుకుని మూవీ పై ఆసక్తిని కలిగించింది.

[subscribe]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.