“శక్తి ” ది సూపర్ హీరో మూవీ ట్రైలర్ రిలీజ్ డేట్

#ShakthiTrailer, Latest Telugu Movies News, Shakthi, Shakthi Movie, Shakthi Movie Trailer, Shakthi Movie Updates, Shakthi Telugu Movie, Shakthi Telugu Movie Latest News, Shakthi Telugu Movie Trailer, Shakthi Telugu Movie Trailer Release Date Fixed, Shakthi Trailer, Shakthi Trailer Release Date Locked, Siva karthikeyan, Siva karthikeyan Shakthi Movie Trailer Release Date Locked, Telugu Film Updates 2020, Telugu Filmnagar, Tollywood Movie Updates

బ్లాక్ బస్టర్ “ఇరుంబు తిరై “(అభిమన్యుడు ) మూవీ ఫేమ్ పి ఎస్ మిత్రన్ దర్శకత్వంలో కె జె ఆర్ స్టూడియోస్ బ్యానర్ పై శివకార్తికేయన్ హీరోగా రూపొందిన “హీరో ” తమిళ మూవీ తెలుగు డబ్బింగ్ వెర్షన్ “శక్తి ” ది సూపర్ హీరో మూవీ మార్చి 20 వ తేదీ రిలీజ్ కానుంది. కళ్యాణి ప్రియదర్శన్ కథానాయిక కాగా ఇవానా ఒక కీలక పాత్రలో నటించారు. అర్జున్, అభయ్ డియోల్ ముఖ్య పాత్రలలో నటించారు.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

కోటపాడి జె రాజేష్ నిర్మించిన ఈ మూవీ కి యువన్ శంకర్ రాజా సంగీతం అందించారు. “హీరో ” తమిళ మూవీ తో హీరోయిన్ కళ్యాణి ప్రియదర్శన్ కోలీవుడ్ కు పరిచయం అవుతున్నారు. స్పోర్ట్స్ డ్రామా “కౌసల్య కృష్ణమూర్తి ” మూవీ తో శివకార్తికేయన్ తెలుగు ప్రేక్షకులకు పరిచయమే. “శక్తి ” ది సూపర్ హీరో మూవీ ట్రైలర్ మార్చి 9వ తేదీ 11AM కు రిలీజ్ కానుందని చిత్ర యూనిట్ ఒక పోస్టర్ రిలీజ్ చేసింది.

[subscribe]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.