“COMMITMENT” మూవీ ఫస్ట్ లుక్ రిలీజ్

Commitment Movie First Look Is Out,Telugu Filmnagar,Latest Telugu Movies News,Telugu Film Updates 2020,Tollywood Movie Updates,Commitment,Commitment Movie,Commitment Telugu Movie,Commitment Movie Updates,Commitment Telugu Movie Latest News,Commitment First Look,Commitment Telugu Movie First Look,Tejaswi Madivada,#CommitmentFirstBlast,Amit Tiwari,Ramya Pasupuleti

సక్సెస్ ఫుల్ “హైదరాబాద్ నవాబ్స్ ” మూవీ ఫేమ్ లక్ష్మీకాంత్ చెన్న దర్శకత్వంలో తేజస్వి మడివాడ, అమిత్ తివారి, రమ్య పసుపులేటి, అన్వేషి జైన్ , అభయ్ రెడ్డి, సూర్య శ్రీనివాస్ ప్రధాన పాత్రలలో రొమాంటిక్ డ్రామా “COMMITMENT” మూవీ రూపొందుతుంది. నిజ జీవిత సంఘటనలతో తెరకెక్కుతున్న ఈ మూవీ కి బలదేవ్ సింగ్, నీలిమ నిర్మాతలు.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

ఒక ఇంటర్వ్యూ లో తేజస్వి మాట్లాడుతూ .. “COMMITMENT” మూవీ లో కొన్ని సీన్స్ తన వ్యక్తిగత అనుభవాలను ప్రతిబింబిస్తున్నాయని అందుకే సంకోచం లేకుండా బోల్డ్ రోల్ లో నటిస్తున్నానని తెలిపారు.F 3 ప్రొడక్షన్స్, ఫుట్ లూజ్ ఎంటర్ టైన్ మెంట్స్ బ్యానర్స్ పై రూపొందుతున్న “COMMITMENT” మూవీ ఫస్ట్ లుక్ పోస్టర్ ను చిత్ర యూనిట్ ఈ రోజు రిలీజ్ చేసింది. ఆ పోస్టర్ ప్రేక్షకులలో మూవీ పై ఆసక్తిని కలిగించింది. “COMMITMENT” మూవీ ఏప్రిల్ లో రిలీజ్ కానుందని సమాచారం.

[subscribe]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.