చిన్న కథలుగా వచ్చి బాక్స్ ఆఫీస్ ను షేక్ చేసి పెద్ద హిట్ కొట్టిన సినిమాలు ఎన్నో ఉన్నాయి. ఇప్పుడు అలానే స్ట్రాంగ్ కంటెంట్ తో వస్తున్న చిన్న సినిమా ‘ఓ పిట్టకథ’. విశ్వంత్, సంజయ్ రావు, నిత్యా శెట్టి, బ్రహ్మాజీ ప్రధాన పాత్రధారులుగా.. చెందు ముద్దు దర్శకుడిగా పరిచయం అవుతూ తెరకెక్కిన ‘ఓ పిట్టకథ’ కు మొదటినుండి మంచి రెస్పాన్స్ వచ్చింది. టీజర్, ట్రైలర్ లతో మంచి అంచనాలను పెంచిన ఈ సినిమా ఈ రోజు ప్రేక్షుకుల ముందుకు వచ్చింది. మరి హీరోగా ఈ సినిమాతో బ్రహ్మాజీ కొడుకు ఎంతవరకూ సక్సెస్ అవుతాడు… ఈ సినిమా ఆ అంచనాలని రీచ్ అయ్యిందా?లేదా? తెలియాలంటే పబ్లిక్ ఒపీనియన్ తెలుసుకోవాల్సిందే.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
O Pitta Katha Public Talk | Brahmaji | Vishwant | Sanjay | Nitya Shetty | 2020 Latest Telugu Movies
04:30
O Pitta Katha Team Response | Brahmaji | Vishwant | Sanjay | Nitya Shetty |2020 Latest Telugu Movies
04:21
O Pitta Katha Release Trailer | Brahmaji | Vishwant | Sanjay | Nitya Shetty | 2020 Telugu Movies
01:41
O Pitta Katha SNEAK PEEK | Brahmaji | Vishwant | Sanjay | Nitya Shetty | 2020 Latest Telugu Movies
02:42
[subscribe]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: