మూడో షెడ్యూల్ లో `సీటీమార్`

Gopichand Upcoming Movie Seeti Maar Movie Enters Third Schedule,Telugu Filmnagar,Latest Telugu Movies News,Telugu Film Updates 2020,Tollywood Movie Updates,Gopichand,Seeti Maar,Seeti Maar Movie,Seeti Maar Telugu Movie,Seeti Maar Movie Updates,Seeti Maar Telugu Movie Latest News,Seeti Maar Shooting Updates,Seeti Maar Movie Shooting Latest News,Seeti Maar Shooting Live Updates

`గౌత‌మ్ నంద‌`(2017) త‌రువాత యాక్ష‌న్ హీరో గోపీచంద్, టాలెంటెడ్ డైరెక్ట‌ర్ సంప‌త్ నంది కాంబినేష‌న్ లో వ‌స్తున్న చిత్రం `సీటీమార్`. మిల్కీ బ్యూటీ త‌మ‌న్నా భాటియా క‌థానాయిక‌గా న‌టిస్తున్న ఈ స్పోర్ట్స్ డ్రామాలో భూమికా చావ్లా ఓ కీల‌క పాత్ర‌లో న‌టిస్తోంది. మెలోడీ బ్ర‌హ్మ మ‌ణిశ‌ర్మ సంగీత‌మందిస్తున్నాడు.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

మెరుపువేగంతో చిత్రీక‌ర‌ణ జ‌రుపుకుంటున్న ఈ క్రేజీ ప్రాజెక్ట్ ఇప్ప‌టికే రెండు షెడ్యూల్స్ పూర్తిచేసుకుంది. కాగా, ప్ర‌స్తుతం మూడో ద‌శ చిత్రీక‌ర‌ణ సాగుతోంది. ఈ షెడ్యూల్ లో మెగాస్టార్ చిరంజీవి 150వ చిత్రం `ఖైదీ నంబ‌ర్ 150`లో విల‌న్ గా న‌టించిన త‌రుణ్ అరోరా (న‌టి అంజ‌లా ఝ‌వేరి భ‌ర్త‌) కూడా జాయిన్ అయ్యాడు. ఈ విష‌యాన్ని సంప‌త్ నంది త‌న ట్విట్ట‌ర్ ఖాతాలో పోస్ట్ చేశాడు. త‌రుణ్ అరోరా తో క‌ల‌సి ప‌నిచేయ‌డం ఎంతో ఆహ్లాదంగా ఉంద‌ని ఈ సంద‌ర్భంగా ట్వీటాడు సంప‌త్.

కాగా, ఈ వేస‌వి చివ‌ర‌లో `సీటీమార్` థియేట‌ర్ల‌లో సంద‌డి చేయ‌నుంది.

[subscribe]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

seventeen + 5 =