ద‌సరా బ‌రిలో అల్లు అర్జున్ – సుకుమార్ చిత్రం?

Stylish Star Allu Arjun - Sukumar New Movie All Set To Release For Dussehra,Telugu Filmnagar,Latest Telugu Movies News,Telugu Film Updates 2020,Tollywood Movie Updates,Allu Arjun - Sukumar New Movie,Stylish Star Allu Arjun,Sukumar,Allu Arjun Next Project Updates,Sukumar New Movie With Allu Arjun,Allu Arjun - Sukumar Film All Set To Release For Dussehra

`అల వైకుంఠ‌పుర‌ములో` చిత్ర‌ ఘ‌న‌విజ‌యం స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ లో స‌రికొత్త ఉత్సాహాన్ని నింపింది. ఒక‌వైపు ఆ విజ‌యాన్ని ఆస్వాదిస్తూనే.. మ‌రోవైపు కొత్త చిత్రంపై దృష్టి సారించాడు బ‌న్నీ. త‌న ల‌క్కీ డైరెక్ట‌ర్ సుకుమార్ కాంబినేష‌న్ లో తెర‌కెక్కుతున్న ఈ క్రేజీ ప్రాజెక్ట్.. ఇప్ప‌టికే ఒక షెడ్యూల్ పూర్తిచేసుకుంది. కాగా, నెక్స్ట్ షెడ్యూల్ ని మ‌రో ప‌ది రోజుల్లో ప్రారంభించ‌డానికి స‌న్నాహాలు చేస్తున్నారు. కేర‌ళ‌లో 40 రోజుల పాటు నిర‌వ‌ధికంగా జ‌రిగే ఈ భారీ షెడ్యూల్ లో సింహ‌భాగం చిత్రీక‌ర‌ణని పూర్తి చేయ‌నున్నార‌ని స‌మాచారం. అంతేకాదు.. విజ‌య‌ద‌శ‌మి బ‌రిలో సినిమాని విడుద‌ల చేయ‌డానికి స‌న్నాహాలు చేస్తున్నార‌ట‌. త్వ‌ర‌లోనే విడుద‌ల తేదిపై మ‌రింత స్ప‌ష్ట‌త వ‌చ్చే అవ‌కాశ‌ముంది.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

మైత్రీ మూవీ మేక‌ర్స్ నిర్మిస్తున్న ఈ క్రేజీ ప్రాజెక్ట్ లో బ‌న్నీకి జోడీగా ర‌ష్మిక న‌టిస్తోంది. దేవిశ్రీ ప్ర‌సాద్ బాణీలు అందిస్తున్నాడు.

[subscribe]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.