అక్కినేని బ్రదర్స్ నాగచైతన్య, అఖిల్… ఈ వేసవిలో రెండు విభిన్న ప్రేమకథా చిత్రాలతో సందడి చేయనున్నారు. శేఖర్ కమ్ముల దర్శకత్వంలో రూపొందుతున్న `లవ్ స్టోరి`తో చైతూ పలకరించనుండగా… `బొమ్మరిల్లు` భాస్కర్ తెరకెక్కిస్తున్న `మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్ లర్`తో అఖిల్ అభిమానుల ముందుకు రానున్నాడు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్

Naga Chaitanya about Multistarrer with Nagarjuna & Akhil | The Star Show With RJ Hemanth | Majili
02:20

Samantha & Nagarjuna Make Fun of Naga Chaitanya & Akhil | Raju Gari Gadhi 2 Interview
02:09

Naga Chaitanya Reveals Unknown Facts | Majili Movie Interview | Akhil | Samantha | Divyansha
03:03

Akhil about Nagarjuna | Officer Pre Release Event | RGV | Nagarjuna | Myra Sareen | #Officer
00:48
ఆసక్తికరమైన విషయమేమిటంటే… ఈ రెండు సినిమాలు కూడా మే నెలలోనే వారాల గ్యాప్ లో థియేటర్లలో సందడి చేయనున్నాయి. మరి… వీటిలో ఏ ప్రేమకథా చిత్రానికి మంచి మార్కులు పడతాయో తెలియాలంటే మే నెల వరకు వేచిచూడాల్సిందే. త్వరలోనే `లవ్ స్టోరి`, `మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్ లర్` చిత్రాల విడుదల తేదిలకు సంబంధించి ఫుల్ క్లారిటీ వస్తుంది.
[subscribe]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:




























