“ఒరేయ్ బుజ్జిగా” మూవీ టీజర్ రిలీజ్ డేట్

Orey Bujjiga,Orey Bujjiga Interesting Teaser Release Date,latest telugu movies news, Telugu Film News 2020, Telugu Filmnagar, Tollywood Movie Updates,Orey Bujjiga Movie Teaser Release Date,Orey Bujjiga Movie Teaser,Orey Bujjiga Teaser Latest Update,Orey Bujjiga Movie Updates,Raj Tarun

సూపర్ హిట్ మూవీస్ “గుండె జారి గల్లంతయ్యిందే”, “ఒక లైలా కోసం “ఫేమ్ విజయ్ కుమార్ కొండా దర్శకత్వంలో యంగ్ హీరో రాజ్ తరుణ్ , మాళవిక నాయర్ జంటగా రూపొందిన రొమాంటిక్ ఎంటర్ టైనర్ “ఒరేయ్ బుజ్జిగా” మూవీ మార్చి 25 వ తేదీ రిలీజ్ కానుంది. హీరోయిన్ హెబ్బా పటేల్ ఒక కీలక పాత్రలో నటించారు. అనూప్ రూబెన్స్ సంగీతం అందించారు.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

లక్ష్మీ రాధామోహన్ సమర్పణలో శ్రీ సత్య సాయి ఆర్ట్స్ బ్యానర్ పై రూపొందిన “ఒరేయ్ బుజ్జిగా” మూవీ లో సీనియర్ హీరోయిన్ వాణీ విశ్వనాధ్, నరేష్, పోసాని, అనీష్ కురువిల్లా , సప్తగిరి ముఖ్య పాత్రలలో నటించారు. చిత్ర యూనిట్ రిలీజ్ చేసిన ప్రీ లుక్, ఫస్ట్ లుక్ పోస్టర్స్ ఆకట్టుకున్నాయి. ఇప్పుడు టీజర్ రిలీజ్ డేట్ అనౌన్స్ చేస్తూ చిత్ర యూనిట్ ఒక పోస్టర్ ను రిలీజ్ చేసింది. “ఒరేయ్ బుజ్జిగా” మూవీ టీజర్
మార్చి 4వ తేదీ 05:04 PM కు రిలీజ్ కానుంది.

[subscribe]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.