`అల వైకుంఠపురములో`తో కెరీర్ బెస్ట్ హిట్ అందుకున్నాడు స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్. ఒక వైపు ఆ విజయాన్ని ఆస్వాదిస్తూనే.. మరో వైపు కొత్త చిత్రంపై దృష్టి సారించాడు. తన లక్కీ డైరెక్టర్ సుకుమార్ రూపొందిస్తున్న ఈ క్రేజీ ప్రాజెక్ట్ లో బన్నీ రెండు విభిన్న పాత్రల్లో సందడి చేయనున్నాడని ఫిల్మ్ నగర్ ఇన్ ఫర్మేషన్.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఇదిలా ఉంటే… ఇప్పటికే తొలి షెడ్యూల్ కంప్లీట్ చేసుకున్న ఈ సినిమాకి సంబంధించి… నెక్స్ట్ షెడ్యూల్ మార్చి మూడోవారం నుంచి ప్రారంభం కానుంది. కేరళలో 40 రోజుల పాటు నిరవధికంగా సాగే ఈ షెడ్యూల్ లో కీలక సన్నివేశాలను చిత్రీకరించేందుకు యూనిట్ ప్లాన్ చేసిందట.

Race Gurram Movie Scenes | Allu Arjun entry as a police officer | Shruti Hassan
02:23

allu arjun said i love you to ram charan - racha audio launch
01:55

Allu Arjun Back To Back Punch Dialogues | Race Gurram Telugu Movie | Shruti Haasan | Brahmanandam
14:50

Allu Arjun Imitates Priya Prakash Varrier | Lovers Day Movie Audio Launch | 2019 Telugu Movies
00:26
కాగా, బన్నీకి జోడీగా రష్మిక నటిస్తున్న ఈ చిత్రానికి దేవిశ్రీ ప్రసాద్ బాణీలు అందిస్తున్నాడు. మైత్రీ మూవీ మేకర్స్ సంస్థ ఈ భారీ బడ్జెట్ మూవీని నిర్మిస్తోంది.
[subscribe]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:



























