కార్తీ ‘ఖైదీ” రీమేక్ లో అజయ్ దేవగన్

Ajay Devgn To Play The Lead In Khaidi Hindi Remake

డ్రీమ్ వారియర్ పిక్చర్స్, వివేకానంద పిక్చర్స్ బ్యానర్స్ పై లోకేష్ కనగరాజ్ దర్శకత్వంలో కార్తీ హీరోగా రూపొందిన యాక్షన్ థ్రిల్లర్ “ఖైదీ “తమిళ మూవీ, తెలుగు డబ్బింగ్ వెర్షన్ ఘనవిజయం సాధించిన విషయం తెలిసిందే. హీరోయిన్, సాంగ్స్ వంటి కమర్షియల్ హంగులు లేకుండా కేవలం కాన్సెప్ట్ పై తెరకెక్కిన “ఖైదీ ” మూవీ విశేష ప్రేక్షకాదరణ పొందింది.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

“ఖైదీ ” మూవీ ఇప్పుడు బాలీవుడ్ లో రీమేక్ కానుంది . హిందీ లో రీమేక్ అయిన పలు సౌత్ మూవీస్ ఘనవిజయం సాధించిన విషయం తెలిసిందే. డ్రీమ్ వారియర్స్ పిక్చర్స్, రిలయన్స్ ఎంటర్ టైన్ మెంట్స్, అజయ్ దేవగన్ ఫిల్మ్స్ బ్యానర్స్ పై అజయ్ దేవగన్ హీరోగా రూపొందనున్న ఈ రీమేక్ మూవీ 2021 సంవత్సరం ఫిబ్రవరి 12 వ తేదీ రిలీజ్ కానుంది. మిగతా వివరాలు త్వరలో వెల్లడికానున్నాయి.

[subscribe]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

twelve + two =