భాగ్య‌న‌గ‌రంలో బాల‌కృష్ణ – బోయ‌పాటి చిత్రం తొలి షెడ్యూల్

Boyapati Balakrishna New Movie Shooting Goes On Floors In Hyderabad

బ్లాక్ బ‌స్ట‌ర్ కాంబినేష‌న్ న‌ట‌సింహ నంద‌మూరి బాల‌కృష్ణ‌, స్టార్ డైరెక్ట‌ర్ బోయ‌పాటి శ్రీ‌ను క‌ల‌యిక‌లో ఓ డివోష‌న‌ల్ ఎంట‌ర్ టైన‌ర్ రాబోతున్న సంగ‌తి తెలిసిందే. మిర్యాల ర‌వీంద‌ర్ రెడ్డి నిర్మాణంలో రూపొంద‌నున్న ఈ చిత్రానికి యువ సంగీత సంచ‌ల‌నం థ‌మ‌న్ బాణీలు అందిస్తున్నాడు. బాల‌య్య‌కి జోడీగా శ్రియ‌, అంజ‌లి న‌టించ‌బోతున్న‌ట్లు ప్ర‌చారం సాగుతోంది.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

ఇదిలా ఉంటే… ఈ సినిమాకి సంబంధించిన తొలి షెడ్యూల్ మార్చి 2న ప్రారంభం కానుంద‌ట‌. హైద‌రాబాద్ లో జ‌రిగే ఈ షెడ్యూల్ లో బాల‌కృష్ణ బృందంపై కొన్ని కీల‌క స‌న్నివేశాలను చిత్రీక‌రించ‌నున్నార‌ని స‌మాచారం. ఆపై వార‌ణాసి నేప‌థ్యంలో త‌దుప‌రి షెడ్యూల్ ఉంటుంద‌ని వినికిడి. కాగా, జూలై నెలాఖ‌రులో ఈ క్రేజీ ప్రాజెక్ట్ థియేట‌ర్ల‌లో సంద‌డి చేయ‌నుంది.

`సింహా`, `లెజెండ్` వంటి సెన్సేష‌న‌ల్ మూవీస్ త‌రువాత బాల‌య్య‌, బోయ‌పాటి కాంబోలో వ‌స్తున్న ఈ చిత్రం… బాక్సాఫీస్ వ‌ద్ద ఎలాంటి సంచ‌ల‌నం సృష్టిస్తుందో చూడాలి.

[subscribe]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.