“గతం “మూవీ టీజర్ రిలీజ్

Gatham Movie Teaser Is Out Now

ఆఫ్ బీట్ ఫిల్మ్స్ , ఎస్ ఒరిజినల్స్ బ్యానర్స్ పై కిరణ్ రెడ్డి దర్శకత్వంలో భార్గవ, రాకేష్, పూజిత ప్రధాన పాత్రలలో సైకలాజికల్ థ్రిల్లర్ “గతం “మూవీ మెమరీ కెన్ కిల్ ట్యాగ్ లైన్ తో రూపొందుతుంది. శ్రీ చరణ్ పాకాల సంగీతం అందించారు. భార్గవ P, హర్ష వర్ధన్ ప్రతాప్, సృజన్ Y నిర్మాతలు.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

[custom_ad]

సక్సెస్ ఫుల్ చిత్ర కథానాయకుడు అడివి శేష్ చేతుల మీదుగా “గతం “మూవీ టీజర్ ఈ రోజు రిలీజ్ అయ్యింది. ఆకట్టుకునే విజువల్స్ తో రూపొందిన టీజర్ ప్రేక్షకులను ఇంప్రెస్ చేసింది. నూతన నటీనటులతో “గతం “మూవీ ఆసక్తికరం గా రూపొందుతుందని సమాచారం. హీరో అడివి శేష్ ప్రస్తుతం “మేజర్” మూవీ లో నటిస్తున్న విషయం తెలిసిందే.

[subscribe]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.