వలయం మూవీ పబ్లిక్ ఒపీనియన్

Valayam Movie Public Opinion

రమేష్ కుడుముల దర్శకుడిగా పరిచయం అవుతూ.. లక్ష్ హీరోగా దిగంగన సూర్యవంశీ హీరోయిన్ గా తెరకెక్కిన సినిమా ‘వలయం’. ఈ సస్పెన్స్ మెయిన్ ఎలిమెంట్ గా తెరకెక్కిన ఈ సినిమా టీజర్ ట్రయిలర్ తోనే అంచనాలను పెంచేసింది. బిచ్చగాడు సినిమాతో నిర్మాతగా మారిన లక్ష్ చైల్డ్ ఆర్టిస్ట్ గా మూడు సినిమాలు చేసి, హీరోగా నాలుగు సినిమాలు చేశాడు. అయితే మధ్యలో బ్రేక్ రాగా ఇప్పుడు ‘వలయం’ తో తన అదృష్టాన్ని పరీక్షించుకోడానికి వస్తున్నాడు. ఇక యూత్ కోరుకునే అన్ని ఎలిమెంట్స్‌తో పుల్ ప్యాక్ట్ గా వచ్చిన ఈ సినిమా ఈ రోజు రిలీజ్ అయింది.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

మరి ఈ సినిమా ఆడియన్స్ కు ఎంతవరకూ నచ్చిందో తెలియాలంటే పబ్లిక్ ఒపీనియన్ లోకి వెళ్లాల్సిందే.

[totalpoll id=”37960″]

[subscribe]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.