టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు సితార, వంశీ పైడిపల్లి కూతురు ఆద్య కలిసి ఆద్య అండ్ సితార అనే యూ ట్యూబ్ ఛానల్ ద్వారా పలు ఇంట్రెస్టింగ్ వీడియోలతో సందడి చేస్తున్న సంగతి తెలిసిందే. అంతేకాదు ఇటీవల వీరి ఛానెల్ లో మహేష్ బాబు కూడా వచ్చి సందడి చేశారు. ఇప్పటికే ఎన్నో ఛాలెంజింగ్ వీడియోలతో ముందుకు వచ్చిన ఆద్య-సితార ఇప్పుడు టీ-షర్ట్ ఛాలెంజ్ అంటూ మరో వీడియో తో వచ్చారు. మీరు కూడా ఈ కింద లింక్ ను క్లిక్ చేసి వారు చేసిన అల్లరిని చూసి ఎంజాయ్ చేయండి.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
[custom_ad]

Sitara Ghattamaneni & Aadya with Rashmika Mandanna | Sarileru Neekevvaru Special Interview
14:49

How To Make A Mug Cake | New Year's 2020 Special Video | #HappyNewYear | Sitara Ghattamaneni
09:07

Sitara Q&A Session In Telugu ft. Aadya Paidipally | Sitara Ghattamaneni Channel
10:15

Sitara T-Shirt Painting Challenge ft. Aadya Paidipally | Easy DIY Crafts | Sitara Ghattamaneni
03:38
[subscribe]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:




























