టాలీవుడ్, కోలీవుడ్ లలో స్టార్ హీరోయిన్ గా రాణిస్తున్న రకుల్ ప్రీత్ సింగ్ ప్రస్తుతం బాలీవుడ్ మూవీస్ లో బిజీగా ఉన్నారు. ఏదైనా నిర్ణయం తీసుకున్నప్పుడు జీవితాంతం కట్టుబడి ఉండాలనే విషయాన్ని రకుల్ ప్రీత్ అంగీకరించారు. ప్లానింగ్ ఏమీ లేకుండా మాంసాహారి గా ఉన్న రకుల్ సడెన్ గా శాకాహారి గా మారాలనే నిర్ణయం తీసుకున్నారు. ఈ నిర్ణయం తాను తీసుకున్న సరైన నిర్ణయాలలో వన్ ఆఫ్ ది బెస్ట్ అని రకుల్ అన్నారు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
[custom_ad]



రకుల్ ప్రీత్ సింగ్ మాట్లాడుతూ .. తాను మాంసాహారి నని, వెజిటేరియన్ ఫుడ్ ఇష్ట పడేదాన్ని కానని, తన డైట్ లో మీట్ కు చాలా ఇంపార్టెన్స్ ఇచ్చేదాన్నని , ముఖ్యంగా ఎగ్స్ అని, ఇప్పుడు శాకాహారిగా మారడం తో ఫుల్ ఎనర్జీ తో ఉన్నానని ముంబై లో షూటింగ్ ఉంటే ఇంటి నుండే శాకాహార ఫుడ్ తీసుకెళతానని, ఫారిన్ లో షూటింగ్స్ జరిగేటప్పుడు ట్రబుల్ అవుతుందని, అక్కడ గ్రిల్ల్డ్ చికెన్, ఫిష్ వంటివి ఈజీ గా దొరుకుతాయని, మనసుంటే మార్గం ఉంటుందనే సామెత ప్రకారం తన టీమ్ వెజిటబుల్స్ దొరికినపుడు దాల్, రైస్ లతో కిచిడీ లా వండుతారని, టేస్ట్ గురించి వేగన్ నెయ్యి వాడుతానని రకుల్ తెలిపారు.
[subscribe]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:





























