“సీటీమార్” మూవీ తమన్నా ఫస్ట్ లుక్ రిలీజ్

Seetimaar Movie,Tamanna First Look From Seetimaar,Seetimaar,Tamanna,Tamanna,Tamannaah Bhatia,Tamannaah Bhatia Seetimaar Movie,Seetimaar Movie Latest News,Latest Telugu Movies News,Telugu Film News 2020, Telugu Filmnagar, Tollywood Movie Updates

పవన్ కుమార్ సమర్పణలో శ్రీనివాసా సిల్వర్ స్క్రీన్ బ్యానర్ పై యాక్షన్ హీరో గోపీచంద్, తమన్నా జంటగా సంపత్ నంది దర్శకత్వంలో స్పోర్ట్స్ డ్రామా “సీటీమార్” మూవీ రూపొందుతున్న విషయం తెలిసిందే. కబడ్డీ నేపథ్యంలో రూపొందుతున్న ఈ మూవీ లో గోపీచంద్ ఫిమేల్ కబడ్డీ కోచ్, తమన్నా తెలంగాణ ఫిమేల్ కబడ్డీ కోచ్ గా నటిస్తున్నారు. “హిప్పీ”మూవీ ఫేమ్ దిగాంగన మరో కథానాయికగా నటిస్తుండగా, సీనియర్ హీరోయిన్ భూమిక ఒక కీలక పాత్రలో నటిస్తున్నారు. మణిశర్మ సంగీతం అందించారు.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

[custom_ad]

భారీ బడ్జెట్, అత్యున్నత సాంకేతిక విలువలతో తెరకెక్కుతున్న “సీటీమార్” మూవీ లోని హై వోల్టేజ్ యాక్షన్ సీన్స్ ప్రేక్షకులను అలరించనున్నాయని సమాచారం. కబడ్డీ కోచ్ గోపీచంద్ ఫస్ట్ లుక్, టైటిల్ పోస్టర్ రిలీజ్ చేసిన చిత్ర యూనిట్ , కబడ్డీ కోచ్ జ్వాలారెడ్డి గా నటిస్తున్న తమన్నా ఫస్ట్ లుక్ పోస్టర్ ను ఈ రోజు రిలీజ్ చేసింది. తమన్నా ఫస్ట్ లుక్ ప్రేక్షకులను ఆకట్టుకొంది. హీరో గోపీచంద్, తమన్నా ఫస్ట్ టైమ్ జంటగా నటిస్తున్న “సీటీమార్” మూవీ పై భారీ అంచనాలు నెలకొన్నాయి.

[subscribe]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.