దర్శకధీర రాజమౌళి దర్శకత్వంలో యంగ్ రెబెల్ స్టార్ హీరోగా రూపొందిన “బాహుబలి”, ” బాహుబలి 2″ మూవీస్ ఘనవిజయం సాధించిన విషయం తెలిసిందే. రికార్డ్ కలెక్షన్స్ తో ఈ మూవీస్ ప్రపంచవ్యాప్తం గా తెలుగు సినిమా సత్తా చాటాయి. రాజమౌళి ప్రస్తుతం మల్టీ స్టారర్ మూవీ “RRR”షూటింగ్ లో బిజీగా ఉన్నారు. రాధాకృష్ణ కుమార్ దర్శకత్వం లో రూపొందుతున్న పీరియాడిక్ మూవీ #Prabhas20 షూటింగ్ లో ప్రభాస్ పాల్గొంటున్నారు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
[custom_ad]




ప్రభాస్ తో మూవీ రూపొందించడానికి భారీ చిత్ర దర్శకుడు శంకర్, సక్సెస్ ఫుల్ చిత్ర దర్శకుడు సురేందర్ రెడ్డి సంప్రదించినా రాజమౌళి తో చేతులు కలపడానికి ప్రభాస్ సిద్ధం అయ్యారు. ప్రభాస్, రాజమౌళి కలసి ఒక ప్రొడక్షన్ హౌస్ నెలకొల్పి ఫస్ట్ మూవీ గా వారిద్దరి కాంబినేషన్ లో ఒక పాన్ ఇండియా మూవీ రూపొందించనున్నారని “బాహుబలి”, “RRR” వంటి మల్టీ స్టారర్ మూవీస్ రూపొందించిన రాజమౌళి, సోలో హీరోగా ప్రభాస్ తో ఒక కమర్షియల్ మూవీ రూపొందించాలని అనుకొంటున్నట్టు సమాచారం.
[subscribe]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:





























