సాహు గారపాటి, హరీష్ పెద్ది నిర్మాణ సారథ్యంలో షైన్ స్క్రీన్స్ బ్యానర్ పై శివ నిర్వాణ దర్శకత్వంలో హీరో నాని కథానాయకుడు గా రొమాంటిక్ ఫ్యామిలీ ఎంటర్ టైనర్ “టక్ జగదీష్” మూవీ రూపొందనున్న విషయం తెలిసిందే. రీతూ వర్మ, ఐశ్వర్య రాజేష్ కథానాయికలు. థమన్ ఎస్ సంగీతం అందిస్తున్నారు. హీరో నాని, శివ నిర్వాణ కాంబినేషన్ లో రూపొందిన “నిన్నుకోరి” మూవీ ఘనవిజయం సాధించింది.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
[custom_ad]
“టక్ జగదీష్” మూవీ షూటింగ్ ఈరోజు హైదరాబాద్ లో ప్రారంభం అయింది. ఈ మూవీ ప్రారంభోత్సవానికి అగ్ర నిర్మాత దిల్ రాజు, ప్రముఖ దర్శకుడు కొరటాల శివ ముఖ్య అతిథి లు గా పాల్గొన్నారు. హీరో నాని 26 వ మూవీ గా రూపొందుతున్న “టక్ జగదీష్” మూవీ షూటింగ్దేవుడి పటాలపై దిల్ రాజు క్లాప్ తో ప్రారంభం అయింది. సూపర్ హిట్ “నిన్నుకోరి”, “మజిలీ” మూవీస్ తరువాత శివ నిర్వాణ దర్శకత్వంలో
రూపొందుతున్న “టక్ జగదీష్” మూవీ పై భారీ అంచనాలు నెలకొన్నాయి.
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:




























