చదలవాడ బ్రదర్స్ సమర్పణలో శ్రీ తిరుమల తిరుపతి వెంకటేశ్వర ఫిలిమ్స్ బ్యానర్ పై రమేష్ కడుముల దర్శకత్వంలో లక్ష్ చదలవాడ, దిగాంగన జంటగా రూపొందిన సస్పెన్స్ థ్రిల్లర్ “వలయం”మూవీ ఫిబ్రవరి లో రిలీజ్ కానుంది. శేఖర్ చంద్ర సంగీతం అందించారు. పద్మావతి చదలవాడ నిర్మాత.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
[custom_ad]
సూపర్ హిట్ “బిచ్చగాడు”, “టిక్ టిక్ టిక్” మూవీస్ ను అందించిన ప్రొడక్షన్ హౌస్ “వలయం”మూవీ ని రూపొందించింది. “వలయం”మూవీపోస్టర్స్, టీజర్ ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి. శేఖర్ చంద్ర స్వరకల్పనలో గీత రచయిత వనమాలి గీతం “నిన్ను చూశాకే ” ను అనురాగ్ కులకర్ణి శ్రావ్యంగా ఆలపించారు. మెలోడీ సాంగ్ “నిన్ను చూశాకే ” లిరికల్ వీడియో మ్యాంగో మ్యూజిక్ ఛానెల్ ద్వారా ఈ రోజు రిలీజ్ అయింది. ఆసక్తికర విజువల్స్ తో రూపొందిన ఈ వీడియో సాంగ్ ప్రేక్షకులను ఆకట్టుకుంది.
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:




























