వారం గ్యాప్ లో పాయ‌ల్, అనుష్క ప్ర‌యోగాలు

Payal and Anushka To Woo Audience With Their New Movie Releases

ఒక‌వైపు సంక్రాంతి సినిమాల హ‌వా సాగుతూ ఉండ‌గానే… మ‌రో వైపు జ‌న‌వ‌రి ద్వితీయార్ధంలో రెండు క్రేజీ ప్రాజెక్ట్స్ థియేట‌ర్ల‌లో సంద‌డి చేయ‌డానికి సిద్ద‌మ‌వుతున్నాయి. ఆ చిత్రాలే.. `డిస్కో రాజా`, `నిశ్శ‌బ్దం`. సైంటిఫిక్ ఫిక్ష‌న్ మూవీగా తెర‌కెక్కిన `డిస్కో రాజా` ఈ నెల 24న రిలీజ్ కానుండ‌గా… థ్రిల్ల‌ర్ మూవీగా రూపొందిన `నిశ్శ‌బ్దం`.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

[custom_ad]

జాన‌ర్స్ ప‌రంగా ఈ సినిమాల మ‌ధ్య మ‌ధ్య ఎలాంటి పోలిక లేకున్నా.. ఓ విష‌యంలో మాత్రం కామ‌న్ ఫ్యాక్ట‌ర్ ఉంది. అదేమిటంటే…. ఇటు `డిస్కో రాజా`లో నాయిక పాయ‌ల్ రాజ్ పుత్, ఇటు`నిశ్శ‌బ్దం`లో నాయిక‌ అనుష్క… ఇద్ద‌రు కూడా మూగ‌, చెవిటి అమ్మాయి పాత్ర‌ల్లోనే ద‌ర్శ‌న‌మివ్వ‌నున్నారు. మ‌రి.. ఒకే త‌ర‌హా ఛాలెంజింగ్ రోల్స్ తో వారం గ్యాప్ లో ప‌ల‌క‌రించ‌నున్న ఈ టాలెంటెడ్ బ్యూటీస్.. ఏ స్థాయిలో అల‌రిస్తారో చూడాలి.

[subscribe]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.