ఆ ఇద్ద‌రితో బ‌న్నీకి హ్యాట్రిక్ విజ‌యాలు

Allu Arjun Hits Hat Trick Success With This Lucky Combo, Bunny Hits Hat Trick Success With This Lucky Combo, Latest Telugu Movies News, Stylish Star Allu Arjun Hits Hat Trick Success With This Lucky Combo, Telugu Film News 2020, Telugu Filmnagar, Tollywood Movie Updates

`అల వైకుంఠ‌పుర‌ములో`తో స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ న‌టుడిగా మ‌రో మెట్టు ఎద‌గ‌డ‌మే కాకుండా… మ‌రో బ్లాక్ బ‌స్ట‌ర్ ని కూడా త‌న ఖాతాలో వేసుకున్నాడు. ఆస‌క్తిక‌ర‌మైన విష‌య‌మేమిటంటే… ఇదే చిత్రంతో ఇద్ద‌రి కాంబినేష‌న్స్ లో రెండు హ్యాట్రిక్స్ అందుకున్నాడు బ‌న్నీ.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

[custom_ad]

ఆ వివ‌రాల్లోకి వెళితే… `జులాయి`, `స‌న్నాఫ్ స‌త్య‌మూర్తి` త‌రువాత ఏస్ ఫిల్మ్ మేక‌ర్ త్రివిక్ర‌మ్ శ్రీ‌నివాస్ కాంబినేష‌న్ లో ముచ్చ‌ట‌గా మూడో విజ‌యాన్ని అందుకున్న అల్లు అర్జున్.. `రేసు గుర్రం`, `స‌రైనోడు` త‌రువాత యంగ్ మ్యూజిక్ సెన్సేష‌న్ థ‌మ‌న్ కాంబినేష‌న్ లోనూ హ్యాట్రిక్ హిట్ ని న‌మోదు చేసుకున్నాడు. మొత్త‌మ్మీద‌.. ఒకే సినిమాతో రెండు కాంబినేష‌న‌ల్ హ్యాట్రిక్స్ చూశాడన్నమాట‌ ఈ `అల్లు` వారి యాక్టింగ్ ప‌వ‌ర్ హౌస్.

[subscribe]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.