“సరిలేరు నీకెవ్వరు” మూవీ లో మహేష్ బాబు మాస్ లుక్

Sarileru Neekevvaru Team Unveils Mahesh Babu Massy Look

సూపర్ స్టార్ మహేష్ బాబు, రష్మిక జంటగా అనిల్ రావిపూడి దర్శకత్వంలో రూపొందిన ఫ్యామిలీ ఎంటర్ టైనర్ “సరిలేరు నీకెవ్వరు” మూవీ జనవరి 11 వతేదీ భారీ అంచనాలతో రిలీజ్ కానుంది. బ్లాక్ బస్టర్స్ “భరత్ అనే నేను” , “మహర్షి” మూవీస్ తో ప్రేక్షకులను అలరించిన మహేష్ బాబు మరో ఎంటర్ టైనర్ మూవీ “సరిలేరు నీకెవ్వరు” తో ప్రేక్షకులను అలరించనున్నారు. 13 సంవత్సరాల తరువాత లేడీ సూపర్ స్టార్ విజయశాంతి ఒక కీలక పాత్రలో నటించిన ఈ మూవీ కై ప్రేక్షక, అభిమానులు ఆసక్తితో ఎదురుచూస్తున్నారు.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

సింపుల్ గా, లవర్ బాయ్ లా ఉండే మహేష్ బాబు “మహర్షి “మూవీ లో క్లాస్ లుక్ తో నటించారు. “సరిలేరు నీకెవ్వరు” మూవీ లో ఒక సాంగ్ లో లుంగీ తో పక్కా మాస్ లుక్ లో కనపడతారు. దేవిశ్రీ ప్రసాద్ స్వరకల్పనలో రూపొందిన “మైండ్ బ్లాక్ ” సాంగ్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకున్న విషయం తెలిసిందే. ట్రైలర్ లోని కొన్ని గ్లింప్స్ ను మహేష్ అభిమానులు ఎంజాయ్ చేశారు.ప్రమోషన్స్ జోరు పెంచిన చిత్ర యూనిట్ తాజా గా మహేష్ బాబు మాస్ లుక్ పోస్టర్ ను రిలీజ్ చేసింది. ఆ పోస్టర్ ప్రేక్షకులను ఆకట్టుకొంది.

[subscribe]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.