కథ, పాత్రల ప్రాధాన్యత ముఖ్యం – కాజల్ అగర్వాల్

Story And Character Roles Are Crucial For A Movie Says Kajal Aggarwal,Telugu Filmnagar,Latest Telugu Movies News,Telugu Film News 2020,Tollywood Movie Updates,Kajal Aggarwal Latest News,Kajal Aggarwal New Movie News,Kajal Aggarwal Next Film Updates,Kajal Aggarwal Latest Movie Details

స్టార్ హీరోలతో పాటు, యువ హీరోలతో కూడా జతకడుతున్న కాజల్ అగర్వాల్ టాలీవుడ్, కోలీవుడ్ లలో అగ్రతారగా రాణిస్తున్నారు. దాదాపు 14 సంవత్సరాలుగా తన అందం, అభినయం తో ప్రేక్షకులను ఆకట్టుకుంటున్న కాజల్ తమిళ భాషలో నటించిన “ప్యారిస్ ప్యారిస్ ” మూవీ విడుదలకు సిద్ధం గా ఉంది. కాజల్ ప్రస్తుతం నటిస్తున్న మూవీస్ “ఇండియన్ 2″(భారతీయుడు 2), “ముంబై సాగ” (హిందీ ), హాలీవుడ్ క్రాస్ ఓవర్ మూవీ “మోసగాళ్ళు” చిత్రీకరణ జరుపుకుంటున్నాయి.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

ఒక ప్రెస్ మీట్ లో మూవీస్ ఎంపిక పై కాజల్ మాట్లాడుతూ .. సుదీర్ఘ కెరీర్ నేర్పిన పాఠాలతో మూవీస్ ఎంపిక లో తన ఆలోచనా విధానం మారిందని, కథ బాగుందా, పాత్రకు ప్రాధాన్యత ఉందా అనే విషయాలకే ప్రాముఖ్యం ఇస్తానని, ఆ విషయంలో ఎప్పుడూ రాజీ పడనని, అంకితభావం తో పనిచేసేవారే ఇండస్ట్రీ లో నిలదొక్కుకుంటారని, పరిణితి తో తన మనసుకు నచ్చిన మూవీస్ ఎంపికచేసుకుంటున్నానని , అవే తనకు విజయాలు తెచ్చిపెడుతున్నాయని కాజల్ తెలిపారు.

[subscribe]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.