బ్లాక్ బస్టర్ మూవీ “ఊహలు గుస గుస లాడే ” తో టాలీవుడ్ కు ఎంటర్ అయిన అందాల రాశీ ఖన్నా నటించిన బెంగాల్ టైగర్, సుప్రీమ్ , జై లవకుశ , రాజా ది గ్రేట్ , తొలిప్రేమ మూవీస్ ఘనవిజయం సాధించాయి. కోలీవుడ్ లో బ్లాక్ బస్టర్ “ఇమైక్క నోడిగళ్ ” మూవీ లో నటించి అక్కడ రాశీ ఖన్నా బిజీగా మారారు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
అందాల రాశీఖన్నా నటించిన “వెంకీ మామ “, “ప్రతి రోజూ పండగే ” మూవీస్ డిసెంబర్ నెలలో వారం రోజుల వ్యవధి లో రిలీజ్ అయ్యి ఘనవిజయం సాధించడంతో రాశీఖన్నా ఆనందం గా ఉన్నారు. ఈ రెండు మూవీస్ ప్రేక్షకాదరణ పొందాయి. మారుతి దర్శకత్వంలో రూపొందిన “ప్రతి రోజూ పండగే ” మూవీ లో రాశీ ఖన్నా టిక్ టాక్ ఏంజెల్ ఆర్నా గా అద్భుతంగా నటించి ప్రేక్షకులను ఆకట్టుకున్నారు.
రాశీఖన్నా ప్రస్తుతం విజయ్ దేవరకొండ హీరోగా రూపొందుతున్న “వరల్డ్ ఫేమస్ లవర్ ” మూవీ లో నటిస్తున్నారు.
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:































