టాలీవుడ్ లో 5సంవత్సరాలు పూర్తి

Mega Prince Varun Tej Completes 5 Years In Tollywood,Telugu Filmnagar,Latest Telugu Movies News,Telugu Film News 2019,Tollywood Movie Updates,5 Years For Varun Tej In TFI,Five Years Completed For Varun Tej In Telugu Film Industry,Varun Tej Completes 5 Years In Tollywood

మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ “ముకుంద ” మూవీ తో టాలీవుడ్ కు హీరోగా పరిచయం అయ్యారు. ఆ మూవీ 2014 సంవత్సరం డిసెంబర్ 24 వ తేదీ రిలీజ్ అయింది. నేటితో వరుణ్ తేజ్ టాలీవుడ్ లో 5సంవత్సరాలు పూర్తి చేసుకొన్నారు. “ముకుంద ” మూవీ తరువాత వరున్ తేజ్ హీరో గా రూపొందిన “కంచె ” మూవీ ఘనవిజయం సాధించింది. వరల్డ్ వార్ 2 మీద ఫస్ట్ ఇండియన్ ఫిల్మ్ గా “కంచె ” మూవీ రూపొందింది. వరుణ్ తేజ్ నటించిన “లోఫర్ “, “మిస్టర్ ” మూవీస్ నిరాశ పరిచాయి.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

శేఖర్ కమ్ముల దర్శకత్వంలో రూపొందిన “ఫిదా “, వెంకీ అట్లూరి దర్శకత్వంలో రూపొందిన “తొలిప్రేమ ” మూవీస్ ఘనవిజయం సాధించాయి. ఫస్ట్ స్పేస్ బేస్డ్ సైన్స్ ఫిక్షన్ మూవీ “అంతరిక్షం 9000 KMPH ” లో వరుణ్ తేజ్ అద్భుతంగా నటించి ప్రేక్షకుల , విమర్శకుల ప్రశంసలు పొందారు. విక్టరీ వెంకటేష్ కాంబినేషన్ లో రూపొందిన మల్టీ స్టారర్ “F2 ” మూవీ బ్లాక్ బస్టర్ గా నిలిచింది. వరుణ్ తేజ్ హీరోగా నటించిన యాక్షన్ థ్రిల్లర్ “గద్దలకొండ గణేష్ ” మూవీ ఘనవిజయం సాధించింది. తన తరువాత మూవీ లో వరుణ్ తేజ్ బాక్సర్ గా నటించనున్నారు. ఆ మూవీ షూటింగ్ త్వరలోనే ప్రారంభం కానుంది.

[subscribe]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.