ఫీల్ గుడ్ మూవీస్ దర్శకుడు మారుతి దర్శకత్వంలో సాయి ధరమ్ తేజ్ హీరోగా రూపొందిన “ప్రతి రోజూ పండగే ” మూవీ పాజిటివ్ టాక్ తో విజయవంతం గా ప్రదర్శించబడుతుంది. చిత్ర విజయం పట్ల సాయి ఆనందం వ్యక్తం చేశారు. మల్టీ స్టారర్ మూవీస్ పై తన స్పందన తెలియజేశారు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
మాస్ మహారాజ రవితేజ తో కలసి నటించాలనే కోరిక ను సాయి వెల్లడించారు. తాను రవితేజ కలసినప్పుడు మనమిద్దరం కలసి ఒక సినిమాలో నటించాలని రవితేజ అంటారని , మంచి కథ కుదిరితే రవితేజ తో నటించాలని ఆసక్తిగా ఉందని సాయి తెలిపారు. మాస్ ఇమేజ్ ఉన్నఇద్దరు ఎనర్జిటిక్ హీరోలు ఒక మూవీ లో నటిస్తే అభిమానులకు పండగే.
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: