వెబ్ సిరీస్ లో హీరోయిన్ హెబ్బా పటేల్

Hebah Patel All Set To Debut In To Web Series,Telugu Filmnagar,Latest Telugu Movies News,Telugu Film News 2019,Tollywood Cinema Updates,Hebah Patel Latest News,Actress Hebah Patel New Movie News,Heroine Hebah Patel Upcoming Film News,Hebah Patel Next Project News,Hebah Patel New Movie Details

“అలా ఎలా “మూవీ తో హీరోయిన్ గా టాలీవుడ్ కు పరిచయం అయిన హెబ్బా పటేల్ నటించిన “కుమారి 21F “, “ఎక్కడికి పోతావు చిన్నవాడా ” “అంధగాడు ” మూవీస్ ఘనవిజయం సాధించాయి. హెబ్బా పటేల్ ఇప్పుడు ఒక వెబ్ సిరీస్ కు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. హెబ్బా పటేల్ ప్రస్తుతం నితిన్ “భీష్మ “, రాజ్ తరుణ్ “ఒరేయ్ బుజ్జిగా ” మూవీస్ లో నటిస్తున్నారు.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

డిజిటల్ మీడియం షోలకు, వెబ్ సిరీస్ లకు ప్రేక్షకాదరణ పెరుగుతున్న విషయం తెలిసిందే. స్టార్ హీరోయిన్ సమంత “ఫ్యామిలీ మాన్ 2″ వెబ్ సిరీస్ లో నటిస్తుండగా, సీనియర్ హీరోయిన్ రమ్యకృష్ణ , జయలలిత బయోపిక్ వెబ్ సిరీస్”క్వీన్ ” లో నటించారు. దర్శకుడు అజయ్ భుయాన్ అమెజాన్ ప్రైమ్ కు నవదీప్ హీరోగా ఒక వెబ్ సిరీస్ రూపొందిస్తున్నారు . ఈ వెబ్ సిరీస్ లో హెబ్బా పటేల్ హీరోయిన్ గా ఎంపిక అయ్యారు.

[subscribe]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

1 × two =