సురేష్ ప్రొడక్షన్స్, శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర సినిమాస్ బ్యానర్స్ పై సక్సెస్ ఫుల్ “నీదీ నాదీ ఒకే కథ ” మూవీ ఫేమ్ వేణు ఉడుగుల దర్శకత్వం లో రానా దగ్గుబాటి, సాయి పల్లవి జంటగా 1990 ల కాలంనాటి సామజిక పరిస్థితులు, రాజకీయ అంశాల నేపథ్యం లో యాక్షన్, రొమాంటిక్ డ్రామా, రివల్యూషన్ ఈజ్ యాన్ యాక్ట్ ఆఫ్ లవ్ ట్యాగ్ లైన్ తో “విరాటపర్వం 1992 ” మూవీ రూపొందుతుంది.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
“విరాటపర్వం ” మూవీ లో బాలీవుడ్ నటి జరీనా వహాబ్ , నందిత దాస్, ఈశ్వరీరావు ముఖ్య పాత్రలలో నటిస్తున్నారు. నందిత దాస్ 13 సంవత్సరాల తరువాత తెలుగు మూవీ లో నటించడం విశేషం. సురేష్ బొబ్బిలి సంగీతం అందిస్తున్నారు. ఈ రోజు రానా బర్త్ డే సందర్భంగా చిత్ర యూనిట్ రానా ఫస్ట్ లుక్ పోస్టర్ ను రిలీజ్ చేసింది. హీరో రానా మిస్టీరియస్ లుక్ తో ఉన్న పోస్టర్ ప్రేక్షకులను ఆకట్టుకుంది.

Rana Daggubati Interviews Naga Chaitanya | Venky Mama Telugu Movie | Venkatesh | Telugu FilmNagar
07:44

Rana Daggubati FUNNY COMMENTS on Naga Chaitanya | Venky Mama Musical Night | Venkatesh | Raashi
03:17

Ghazi Movie Making | Behind The Scenes | Rana Daggubati Ghazi Movie | Taapsee | Telugu Filmnagar
02:10
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:



























