`అర్జున్ సుర‌వ‌రం`కి ఆ సెంటిమెంట్ ప్ల‌స్ అవుతుందా?

November Month Sentiment Works For Arjun Suravaram Movie?,Telugu Filmnagar,Latest Telugu Movies News,Telugu Film News 2019,Tollywood Movie Updates,Arjun Suravaram Movie Updates,Arjun Suravaram Telugu Movie Latest News,Arjun Suravaram Movie Pre Release Event Highlights,Arjun Suravaram Telugu Movie Highlights

`ఫేక్ సర్టిఫికేట్ స్కామ్` నేప‌థ్యంలో తెర‌కెక్కిన చిత్రం `అర్జున్ సుర‌వ‌రం`. త‌మిళ బ్లాక్ బ‌స్ట‌ర్ `క‌ణిత‌న్` ఆధారంగా రూపొందిన‌ ఈ క్రేజీ ప్రాజెక్ట్ లో నిఖిల్, లావ‌ణ్య త్రిపాఠి జంట‌గా న‌టించగా… ఒరిజిన‌ల్ వెర్ష‌న్ ద‌ర్శ‌కుడు టి. సంతోష్ తెర‌కెక్కించాడు. విడుద‌ల విష‌యంలో ప‌లు ఇబ్బందులు చూసిన ఈ యాక్ష‌న్ థ్రిల్ల‌ర్… ఎట్టకేల‌కు ఈ నెల 29న ప్రేక్ష‌కుల ముందుకు రానుంది.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

ఆస‌క్తిక‌ర‌మైన విష‌య‌మేమిటంటే… న‌వంబ‌ర్ నెల ఒక విధంగా నిఖిల్ కి ల‌క్కీ మంత్ అనే చెప్పాలి. ఎందుకంటే… నిఖిల్ హీరోగా న‌టించిన‌ `యువ‌త‌` (2008), `ఎక్క‌డికి పోతావు చిన్న‌వాడా` (2016) వంటి స‌క్సెస్ ఫుల్ మూవీస్ గ‌తంలో ఇదే నెల‌లో రిలీజ‌య్యాయి. మ‌రి… `అర్జున్ సుర‌వ‌రం`కి కూడా ఈ న‌వంబ‌ర్ సెంటిమెంట్ క‌లిసొచ్చి నిఖిల్ ఖాతాలో మ‌రో మెమ‌ర‌బుల్ మూవీ చేరుతుందేమో చూడాలి.

`ఠాగూర్` మ‌ధు స‌మ‌ర్ప‌ణ‌లో తెర‌కెక్కిన `అర్జున్ సుర‌వ‌రం`ని రాజ్ కుమార్ ఆకెళ్ళ నిర్మించాడు.

[subscribe]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.