టాలీవుడ్‌లో ఎంట్రీ ఇవ్వ‌నున్న వాణీ విశ్వ‌నాథ్ త‌న‌య‌

Actress Vani Viswanath Daughter To Make Her Tollywood Debut,Latest Telugu Movies News,Telugu Film News 2019, Telugu Filmnagar, Tollywood Cinema Updates,Actress Vani Viswanath Daughter,Vani Viswanath Daughter Tollywood Debut,Vani Viswanath Daughter Telugu Debut Movie

80, 90ల్లో గ్లామ‌ర్ హీరోయిన్‌గా వెలుగొందారు వాణీ విశ్వ‌నాథ్‌. ద‌క్షిణాది భాష‌ల‌తో పాటు హిందీలోనూ త‌న‌దైన ముద్ర‌వేసిన ఈ టాలెంటెడ్ బ్యూటీ… ఆమ‌ధ్య `జ‌య జాన‌కి నాయ‌క‌`తో తెలుగునాట చాన్నాళ్ళ త‌రువాత‌ రీ-ఎంట్రీ ఇచ్చారు. ఇదిలా ఉంటే… ఇప్పుడు వాణి కూతురు వర్ష విశ్వ‌నాథ్ నాయిక‌గా తొలి అడుగులు వేస్తోంది.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

ఆ వివ‌రాల్లోకి వెళితే… ర‌మేష్ – గోపి ద‌ర్శ‌క‌త్వంలో సిరి మూవీస్ సంస్థ ఓ ప్రేమ‌క‌థా చిత్రాన్ని నిర్మిస్తోంది. ఇందులో ముగ్గురు క‌థానాయిక‌ల్లో ఒక‌రిగా న‌టిస్తోంది వ‌ర్ష‌. న‌వంబ‌ర్ నుంచి రెగ్యుల‌ర్ షూటింగ్ జ‌రుపుకోనున్న ఈ సినిమా వ‌చ్చే ఏడాది ద్వితీయార్ధంలో తెర‌పైకి రానుంద‌ని స‌మాచారం. మ‌రి… వాణీ విశ్వ‌నాథ్ లాగే వ‌ర్ష కూడా స‌క్సెస్‌ఫుల్ హీరోయిన్ అనిపించుకుంటుందేమో చూడాలి.

[subscribe]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.