హాలీవుడ్ లో సెన్సేషన్ క్రియేట్ చేసిన సైన్స్ ఫిక్షన్ మూవీ టెర్మినేటర్ సిరీస్ లో రూపొందిన మూవీస్ పై వరల్డ్ వైజ్ ప్రేక్షకులలో క్రేజ్ ఉన్న విషయం తెలిసిందే.టెర్మినేటర్ సిరీస్ లో 6వ మూవీ గా టిమ్ మిల్లర్ దర్శకత్వంలో ఆర్నాల్డ్ ష్వార్జ్ నెగ్గర్ హీరోగా దర్శక, నిర్మాత జేమ్స్ కెమరూన్ నిర్మించిన టెర్మినేటర్ :డార్క్ ఫేట్ మూవీ ప్రపంచవ్యాప్తంగా పలు భాషలలో నవంబర్ 1వ తేదీ రిలీజ్ కానుంది.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
టెర్మినేటర్ 2: జడ్జ్ మెంట్ మూవీ కొనసాగింపుగా రూపొందిన టెర్మినేటర్ :డార్క్ ఫేట్ మూవీతెలుగు,తమిళ కన్నడ, తమిళ భాషలలో రిలీజ్ కానుంది. సెన్సేషనల్ హీరో విజయ్ దేవరకొండ చేతులు మీదుగా ఈ మూవీ తెలుగు ట్రైలర్ హైదరాబాద్ లో ఈ రోజు రిలీజ్ అయింది. ఈ సందర్భంగా విజయ్ తన చిన్నపుడు టెర్మినేటర్ మూవీస్ చూసి ఎంజాయ్ చేసిన విషయాలను గుర్తుచేసుకున్నారు. విజయ్ రిలీజ్ చేసిన టెర్మినేటర్ :డార్క్ ఫేట్ మూవీ ట్రైలర్ థ్రిల్లింగ్ విజువల్స్ తో రూపొంది ప్రేక్షకులకు ఆసక్తి కలిగించి, ఆకట్టుకుంది.



మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:




























