మహేష్ బాటలోనే నాని కూడా వెళ‌తాడా?

Interesting Coincidence Between Mahesh Babu And Nani, Latest Telugu Movies News, Mahesh Babu Upcoming Movie News, Mahesh Bau Latest News, Nani New Movie Details, Nani Next Film Updates, Natural Star Nani Upcoming Movie News, Superstar Mahesh Babu New Movie News, Telugu Film News 2019, Telugu Filmnagar, Tollywood Cinema Updates

2019… సూప‌ర్ స్టార్ మ‌హేష్ బాబుకి వెరీ స్పెష‌ల్ ఇయ‌ర్‌. ఎందుకంటే… ఈ సంవ‌త్స‌రంలోనే క‌థానాయ‌కుడిగా పాతిక చిత్రాల మైలురాయిని చేరుకున్నాడు మ‌హేష్‌. `మ‌హ‌ర్షి`తో ఈ సిల్వ‌ర్ జూబ్లీ ఫిల్మ్ జ‌ర్నీ కంప్లీట్ చేసుకున్నాడు మ‌న సూప‌ర్ స్టార్‌. క‌ట్ చేస్తే… మ‌హేష్ త‌ర‌హాలోనే మ‌రో హీరో నాని కూడా ఈ సంవ‌త్స‌రం పాతిక చిత్రాల మైలురాయికి చేరుకుంటున్నాడు. రీసెంట్‌గా రిలీజైన `గ్యాంగ్ లీడ‌ర్‌`తో 24 సినిమాల ప్ర‌యాణాన్ని పూర్తిచేసుకున్న నాని… ఇప్పుడు `వి`ని త‌న 25వ చిత్రంగా చేస్తున్నాడు. ఆస‌క్తిక‌ర‌మైన విష‌య‌మేమిటంటే… మ‌హేష్ సిల్వ‌ర్ జూబ్లీ ఫిల్మ్‌ని నిర్మించిన `దిల్‌`రాజునే… ఇప్పుడు `వి`కి కూడా ప్రొడ్యూస‌ర్‌. మ‌రి… మ‌హేష్‌కి అచ్చొచ్చిన `దిల్‌` రాజు ఫ్యాక్ట‌ర్‌… నానికి కూడా క‌లిసొస్తుందేమో చూడాలి.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

కాగా… ఇంద్ర‌గంటి మోహ‌న‌కృష్ణ రూపొందిస్తున్న `వి` ఈ సంవ‌త్స‌రాంతంలో థియేట‌ర్ల‌లో సంద‌డి చేయ‌నుంది.

[subscribe]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.