క్రిస్మస్ కానుకగా సూర్య కొత్త చిత్రం?

#Suriya, Latest Telugu Movies News, Suriya Latest Movie News, Suriya New Movie To Release For Christmas, Suriya Next Film Release For Christmas, Suriya Next Film Updates, Suriya Upcoming Movie News, Telugu Film News 2019, Telugu Filmnagar, Tollywood Cinema Updates

కోలీవుడ్ స్టార్ సూర్య క‌థానాయ‌కుడిగా `గురు` ఫేమ్ సుధ కొంగ‌ర దర్శకత్వంలో `సూరరై పోట్రు` అనే తమిళ సినిమా రూపొందుతున్న సంగతి తెలిసిందే. ఎయిర్ డెక్కన్ వ్య‌వ‌స్థాప‌కుడు కెప్టెన్ జి.ఆర్.గోపీనాథ్ జీవితం ఆధారంగా తెర‌కెక్కుతున్న ఈ బయోగ్రాఫికల్ ఫిలింలో అపర్ణ బాలమురళి (‘సర్వం తాళమయం’ ఫేమ్) కథానాయికగా నటిస్తుండగా… విలక్షణ నటుడు మోహన్ బాబు, బాలీవుడ్ నటులు జాకీ ష్రాఫ్, పరేష్ రావెల్ కీలక పాత్రలు పోషిస్తున్నారు.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

ఇదిలా ఉంటే… తాజాగా చిత్రీకరణ కార్యక్రమాలు పూర్తి చేసుకున్న ఈ క్రేజీ ప్రాజెక్ట్ ని… క్రిస్మస్ కానుకగా ప్రేక్షకుల ముందుకు తీసుకురావడానికి సన్నాహాలు జరుగుతున్నాయి. త్వరలోనే విడుదల తేదీపై అధికారిక ప్రకటన రానుంది

కాగా… సూర్య కెరీర్ లో 38వ చిత్రంగా నిర్మితమైన ఈ ఇంట్రెస్టింగ్ ప్రాజెక్ట్ కి జి.వి.ప్రకాష్ కుమార్ సంగీతం అందిస్తుండగా… 2D ఎంటర్‌టైన్‌మెంట్, సిఖ్య ఎంటర్‌టైన్‌మెంట్ సంయుక్తంగా నిర్మిస్తున్నాయి.

[subscribe]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.