శ్రద్దా ఖాతాలో రెండు సెంచరీలు

Ek Villain hits bull’s eye at box office, Latest Telugu Movies News, Shraddha Kapoor Hits Double Century, Shraddha Kapoor Hits The Bull’s Eye, Shraddha Kapoor Latest News, Shraddha Kapoor New Movie Updates, Shraddha Kapoor Next Film News, Shraddha Kapoor Next Project Details, Shraddha Kapoor Upcoming Movie News, Telugu Film News 2019, Telugu Filmnagar, Tollywood Cinema Updates

మొత్తానికి ఈ ఏడాది బాలీవుడ్ హీరోయిన్ శ్రద్దా కపూర్ కి బాగానే కలిసొచ్చింది చెప్పొచ్చు. వెంట వెంటనే తెలుగులోనూ.. అటు హిందీలోనూ హిట్స్ కొట్టి రెండు సెంచరీలు కొట్టింది. సుజీత్ దర్శకత్వంలో ప్రభాస్ హీరోగా భారీ బడ్జెట్ తో తెరకెక్కిన సాహో చిత్రం మిక్స్డ్ టాక్ ను సొంతం చేసుకున్నా కూడా టాక్ తో సంబంధ లేకుండా కలెక్షన్స్ రాబట్టింది. ఇక తెలుగులో కంటే హిందీలోనే ఈ సినిమా ఎక్కువ కలెక్షన్స్ రాబట్టింది చెప్పొచ్చు. హిందీలో 150కోట్లకు పైగా వసూళ్లు సాధించి ఆశ్చర్యపరిచింది.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

ఇక సాహో తర్వాత వెంటనే వచ్చిన శ్రద్ధ సినిమా ‘చిచోరే’. సుశాంత్ సింగ్, శ్రద్దా హీరో హీరోయిన్లుగా తెరకెక్కిన కామెడీ రొమాంటిక్ అండ్ ఎమోషనల్ డ్రామా చిచోరే రెండు రోజుల క్రితమే రిలీజై మంచి టాక్ ను సొంతం చేసుకుంది. ఈ చిత్రం ఇప్పటివరకు 125కోట్లకు పైగా వసూళ్లు సాధించింది. దీనితో అటు తెలుగు, ఇటు హిందీలో శ్రద్దా బ్యాక్ టు బ్యాక్ హిట్స్ కొట్టడమే కాకుండా.. వరుసగా రెండు సెంచరీలు కొట్టింది.

ఇక ప్రస్తుతం ఆమె వరుణ్ ధావన్ హీరోగా వస్తున్న స్ట్రీట్ డాన్సర్ మరియు టైగర్ ష్రాఫ్ కి జంటగా భాగి 3 చిత్రాలలో నటిస్తున్నారు. మరి ఈ సినిమాలు ఎంత వరకు సక్సెస్ అవుతాయో చూద్దాం.

[subscribe]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.