‘సేవ్ కావేరి’కి తనవంతు చేయూతనిస్తున్న సంజన

Cauvery Calling – Sanjjanaa Galrani Turns A Campaigner, Latest Telugu Movies News, Sanjjanaa Galrani About Cauvery Calling, Sanjjanaa Galrani Latest News, Sanjjanaa Galrani New Movie News, Sanjjanaa Galrani Next Film Updates, Sanjjanaa Galrani Supports Save Cauvery Campaign, Sanjjanaa Galrani Upcoming Project Details, Telugu Film News 2019, Telugu Filmnagar, Tollywood Cinema Updates

సేవ్ కావేరి.. ఇప్పుడు ఎక్కువగా వినిపిస్తున్న పేరు ఇది. కావేరి నది జలాల పరిరక్షణకు, పర్యావరణానికి సద్గురు అండ్ ఇషా ఫౌండేషన్ ఆధ్వర్యంలో కావేరి కాలింగ్ పేరు తో ఉద్యమం ప్రారంభమైన సంగతి తెలిసిందే. సేవ్ కావేరి పేరుతో సద్గురు జగ్గీ వాసుదేవ్ మొక్కలు నాటే కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ ఉద్యమం ద్వారా సద్గురు మొత్తం 242 కోట్ల మొక్కలు నాటాలని పిలుపునిచ్చారు. సంగతి తెలిసిందే.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

ఇక ఈ కార్యక్రమానికి సినీతారల నుంచి భారీ మద్దతు లభిస్తోంది. ఇప్పటికే పలువురు టాలీవుడ్, బాలీవుడ్ నటులు కావేరి నదిని పరిరక్షించాలని ప్రచారం చేస్తున్నారు.

దీనిలో భాగంగానే నటి సంజన గల్రాని కావేరి కాలింగ్ ఉద్యమానికి సపోర్ట్ చేస్తున్న సంగతి తెలిసిందే. చాలా సీరియస్ గా తన సపోర్ట్ ను అందిస్తుంది. అనే మెయిల్ ఐడి ద్వారా ఫండ్స్ సేకరిస్తుంది. అంతేకాకుండా, సామాజిక మాధ్యమాల ద్వారా తన అభిమానులను కూడా సేవ్ కావేరి కార్యక్రమంలో భాగం కావాలని పిలుపునిచ్చారు. ఒక మొక్కను 42 రూపాయలకి కొని మొక్కలు నాటాలని.. ఇంకా ఎవరికి తోచినంత ఫండ్స్ వారు ఇవ్వాలని కోరింది. ఇంకా చాలా మంది తమ సపోర్ట్ ను అందించాలని.. ఉద్యమానికి మద్దతు పలకాలని కోరుతుంది.

 

[subscribe]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

ten − 7 =