వైజ‌యంతీ మూవీస్ సంస్థ‌లో నందినీ రెడ్డి చిత్రం?

2019 Latest Telugu Film News, Telugu Film Updates, Telugu Filmnagar, Tollywood Cinema News, Nandini Reddy New Movie in Vyjayanthi Movies Banner, Nandini Reddy New Movie, Nandini Reddy Latest Movie News, Vyjayanthi Movies Banner, Nandini Reddy Next project Details, Nandini Reddy Chance to work with Vyjayanthi Movies Banner

‘అలా మొదలైంది’, ‘ఓ బేబీ’ వంటి విజ‌య‌వంత‌మైన చిత్రాల‌తో స‌క్సెస్‌ఫుల్ లేడీ డైరెక్ట‌ర్‌గా పేరు తెచ్చుకున్నారు నందినీ రెడ్డి. ప్ర‌స్తుతం త‌న నెక్ట్స్ ప్రాజెక్ట్‌ కోసం మరో డిఫరెంట్ స్టోరీని సిద్ధం చేస్తున్నారని సమాచారం. అంతేకాదు… ఈ చిత్రాన్ని టాలీవుడ్ అగ్ర నిర్మాణ సంస్థ వైజయంతీ మూవీస్ నిర్మించ‌నుంద‌ని టాక్‌.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

కాగా… ప్ర‌స్తుతం నందినీ రెడ్డి ఈ కథను డెవలప్ చేసే పనిలో ఉన్నారని తెలిసింది. అలాగే… ఈ చిత్రాన్ని నవంబర్ నుంచి సెట్స్ పైకి తీసుకువెళ్ళే ఆలోచనలో ఉన్నారట. ప్రస్తుతం నందినీ రెడ్డి కొంతమంది దర్శకులతో కలసి నెట్‌ఫ్లిక్స్ కోసం ఓ ప్రాజెక్ట్ చేస్తున్నారు. ఈ ప్రాజెక్ట్ ఈ ఏడాది నవంబర్ క‌ల్లా పూర్తి కానుందట. అది పూర్తైన వెంటనే… వైజయంతీ మూవీస్ సంస్థ నిర్మించనున్న ఈ కొత్త చిత్రంపై దృష్టి పెట్టనున్నారట ఈ లేడీ డైరెక్టర్. త్వ‌ర‌లోనే ఈ ఇంట్రెస్టింగ్ ప్రాజెక్ట్‌పై క్లారిటీ వ‌చ్చే అవ‌కాశ‌ముంది.

[subscribe]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.