సుజీత్ దర్శకత్వం లో భారీ తారాగణం తో తెరకెక్కిన సాహో నిన్న ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకు వచ్చిన సంగతి తెలిసిందే. భారీ యాక్షన్ ఎంటర్టైనర్ గా తెరకెక్కిన ఈ సినిమా మంచి టాక్ తో దూసుకుపోతుంది. ఇక కలెక్షన్స్ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఒక్కరోజే ప్రపంచవ్యాప్తంగా ఈ సినిమా 100 కోట్లు కలెక్ట్ చేసింది. ఒక్క తెలుగు రాష్ట్రాల్లోనే ఈ సినిమా 40 కోట్లకు పైగా కలెక్ట్ చేసినట్టు సినీ విశ్లేషకులు వెల్లడిస్తున్నారు. మరి ఈ సినిమా ఫస్ట్ డే కలెక్షన్స్ ఎలా ఉన్నాయో ఒకసారి చూద్దాం
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
సాహో ఫస్ట్ డే గుంటూరు షేర్ – 4,69,60,653
సాహో ఫస్ట్ డే కృష్ణ షేర్ – 2,51,65,958
సాహో ఫస్ట్ డే వైజాగ్ షేర్ – 3.77 కోట్లు
భీమవరం
వీ.లక్ష్మీ – 767324-7
ఎమ్. లక్ష్మీ – 472976
పద్మాలయ్ – 991986
పద్మాలయం – 704082
నటరాజ్ – 913739
కిషోర్ – 822446.6
కిషోర్ మినీ – 333544
అన్నపూర్ణ – 775927
సాహో ఫస్ట్ డే షేర్
నైజాం – 9.41 కోట్లు
వైజాగ్ – 3.77 కోట్లు
గుంటూరు – 4.70 కోట్లు
ఈస్ట్ – 4.42 కోట్లు
వెస్ట్ – 3.60 కోట్లు
కృష్ణ – 2.52 కోట్లు
నెల్లూరు – 2.56 కోట్లు
సుదర్శన్ – ఫుల్
దేవి – 129000
సంధ్యా 70 – ఫుల్
సంధ్యా 35 – 92137
శాంతి – 92533
టీ రామ – 91131
ఫస్ట్ డే హిందీ కలెక్షన్స్ – 25 కోట్లు
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:




























