ప్రముఖ నిర్మాత, దర్శకుడు రామ్ గోపాల్ వర్మ కాంట్రవర్సీ మూవీస్ కు కేంద్ర బిందువుగా మారారు. రక్త చరిత్ర, లక్ష్మీస్ ఎన్టీఆర్ వంటి మూవీస్ రూపొందించిన వర్మ ఇప్పుడు ప్రస్తుత రాజకీయ పరిస్థితుల నేపథ్యం లో కమ్మ రాజ్యం లో కడప రెడ్లు మూవీ రూపొందిస్తున్నారు. ఈ మూవీ లోని మొదటి సాంగ్ కత్తులు లేవిపుడు .. చిందే నెత్తురు లేదిపుడు అనే సాంగ్ ను ఆగస్ట్ 9వ తేదీ రిలీజ్ చేశారు. మరో సాంగ్
క్యాస్ట్ ఫీలింగ్ ను 27 వ తేదీ రిలీజ్ చేస్తున్నారు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
క్యాస్ట్ ఫీలింగ్ సాంగ్27 వ తేదీ రిలీజ్ కానుందని ప్రోమో ను వర్మ ట్విట్టర్ లో షేర్ చేశారు. తనకు చాలా క్యాస్ట్ ఫీలింగ్ ఉందని, అందుకే రెబెల్ స్టార్ ప్రభాస్ నటించిన సాహో మూవీ కోసం కళ్ళు వాచిపోయేలా ఎదురు చూస్తున్నానని ఎందుకంటే ప్రభాస్ తన క్యాస్ట్ కాబట్టి ఈ సందర్భంగా తన మూవీ కమ్మ రాజ్యం లో కడప రెడ్లు లోని “క్యాస్ట్ ఫీలింగ్” సాంగ్ ను 27వ తేదీ ఉదయం 9:27 గంటలకు బ్రహ్మ ముహూర్తం
లో చేయబోతున్నాం అని వీడియో షేర్ చేశారు.
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:






























