శ్ర‌ద్ధా క‌పూర్ డ‌బుల్ ధ‌మాకా

2019 Latest Telugu Film News, Shraddha Kapoor Double Dhamaka With Saaho and Chhichhore Movies, Shraddha Kapoor double dhamaka, Saaho and Chhichhore Movies by Shraddha Kapoor, Shraddha Kapoor Latest Movie News, Shraddha Kapoor Latest movie updates, Shraddha Kapoor upcoming Bollywood films Saaho and Chhichhore, Chhichhore Movie latest Updates, Telugu Film News, Telugu Filmnagar, Tollywood Cinema Updates

`ఆషిఖీ 2`తో భార‌తీయ కుర్ర‌కారుని ఫిదా చేసింది బాలీవుడ్‌ బ్యూటీ శ్ర‌ద్ధా క‌పూర్‌. ఆపై ప‌లు చిత్రాల్లో త‌న అభిన‌యంతో అల‌రించిన ఈ ఉత్త‌రాది సోయ‌గం… వారం రోజుల గ్యాప్‌లో రెండు ఆస‌క్తిక‌ర‌మైన చిత్రాల‌తో ప‌ల‌క‌రించ‌బోతోంది. ఆ సినిమాలే… `సాహో`, `ఛిచోరే`. మ‌ల్టీలింగ్వ‌ల్ మూవీగా తెర‌కెక్కిన స్టైలిష్ యాక్ష‌న్ ఎంట‌ర్‌టైన‌ర్‌ `సాహో` ఆగ‌స్టు 30న తెలుగు, హిందీ, త‌మిళ‌, మ‌ల‌యాళ భాష‌ల్లో విడుద‌ల కానుండ‌గా… రొమాంటిక్ కామెడీ ఎంట‌ర్‌టైన‌ర్‌గా తెర‌కెక్కిన హిందీ చిత్రం `ఛిచోరే` సెప్టెంబ‌ర్ 6న థియేట‌ర్ల‌లో సంద‌డి చేయ‌నుంది. మ‌రి… ఒక‌దానితో ఒక‌టి పొంత‌న లేని పాత్ర‌ల్లో శ్ర‌ద్ధ క‌నిపించ‌నున్న ఈ రెండు సినిమాలు ఆమె కెరీర్‌కి ఏ మేర‌కు ప్ల‌స్ అవుతాయో చూడాలి.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

[subscribe]

[youtube_video videoid=KnxkRr1A6e0]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.