మీడియా కు సుజిత్ కౌంటర్ – ప్రూవ్ చేసి మాట్లాడండి

2019 Latest Telugu Film News, Sujeeth Counter to Media About Saaho, Sujeeth Saaho Movie Updates, Saaho Director Sujeeth Strong Counter to Reporter on Saaho Movie, Saaho movie Director Sujeeth Funny Answeres to Media Questions, Saaho Director Sujeet, Saaho Movie Latest News, Telugu Film News, Telugu Filmnagar, Tollywood Cinema Updates

సుజిత్ దర్శకత్వంలో భారీ బడ్జెట్ అండ్ భారీ యాక్షన్ సినిమా సాహో. ఇంకా నెలరోజుల్లో ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానున్న నేపథ్యంలో ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుపుకుంటున్నా.. ఈసినిమా ప్రమోషన్ కార్యక్రమాలు అప్పుడే మొదలుపెట్టేశారు. ఇక నాలుగు భాషల్లో రిలీజ్ అవుతుంది కాబట్టి నేషనల్ వైడ్ గా టూర్ ని కూడా ప్లాన్ చేశారు చిత్రయూనిట్.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

ఇక ఈ రోజు ఈ సినిమాలోని రెండో పాట ఏ చోట నువ్వున్నా ఫుల్ సాంగ్ ని రిలీజ్ చేశారు. ఈ సందర్భంగా ప్రేస్ మీట్ లో పాల్గొన్న సుజిత్ మీడియా కు సూపర్ కౌంటర్ ఇచ్చాడు. ఈ సినిమా పై కూడా కాపీ రిమార్కులు వచ్చిన సంగతి తెలిసిందే. ఇదే ప్రశ్న సుజిత్ ని అడుగగా ఏ సినిమా నుండి కాపీ కొట్టానో చెప్పండి.. అప్పుడు మాట్లాడుకుందాం అని స్ట్రాంగ్ రిప్లై ఇచ్చాడు. మరి ఇంత గట్టిగా రిప్లై ఇచ్చాడంటే జెన్యూన్ గానే తీసినట్టు తెలుస్తుంది కదా.

కాగా ఈ సినిమాలో ప్రభాస్ సరసన శ్రద్దా కపూర్ హీరోయిన్ గా నటిస్తుండగా.. నీల్ నితిన్, జాకీ ష్రాఫ్, మురళీ శర్మ, వెన్నెల కిషోర్, అరుణ్ విజయ్, మందిరా బేడీ ఇలా పులువురు కీలక పాత్రల్లో నటిస్తున్నారు. యువీ క్రియేషన్స్ అధినేతలు వంశీ-ప్రమోద్ అత్యంత భారీ బడ్జెట్ తో ఏక కాలంలో తెలుగు, తమిళ, హిందీ, మలయాళ భాషల్లో ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.

[subscribe]

[youtube_video videoid=8KwZW-wH0PI]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

17 − eleven =