`గ్యాంగ్ లీడ‌ర్‌`లోనూ కొన‌సాగిస్తున్న విక్ర‌మ్ కె.కుమార్‌

2019 Latest Telugu Film News, Director Vikram K Kumar to Continue Priya Sentiment in Gang Leader Movie, Director Vikram K Kumar Gang Leader, Gang Leader Movie Latest News, Priya Sentiment in Gang Leader Movie, Gang Leader Director Vikram K Kumar to Continue Priya Sentiment, Vikram K Kumar Follows Priya Sentiment, Vikram Director Latest movie News, Telugu Film News, Telugu Filmnagar, Tollywood Cinema Updates

ఒక్కో ద‌ర్శ‌కుడికి ఒక్కో సెంటిమెంట్ ఉంటుంది. అలా… `మనం` ద‌ర్శ‌కుడు విక్ర‌మ్ కుమార్‌కి కూడా ఓ సెంటిమెంట్ ఉంది. అదేమిటంటే… త‌న చిత్రాల్లో క‌థానాయిక‌ల పాత్ర‌ల‌కు `ప్రియ‌` అనే స్క్రీన్ నేమ్ పెట్ట‌డం. `13 బి`తో మొద‌లుకుని తాజా చిత్రం `గ్యాంగ్ లీడ‌ర్‌` వ‌ర‌కు జ‌యాప‌జ‌యాల‌తో సంబంధం లేకుండా ఆ పేరుని ఎంతో `ప్రియం`గా కొన‌సాగిస్తున్నాడు విక్ర‌మ్‌.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

విక్ర‌మ్ గ‌త చిత్రాలు `13 బి`లో నీతూ చంద్ర‌, `ఇష్క్‌`లో నిత్య మీన‌న్‌, `మ‌నం`లో స‌మంత‌, `24`లో నిత్య మీన‌న్‌, `హ‌లో`లో క‌ళ్యాణి ప్రియ‌ద‌ర్శ‌న్ స్క్రీన్ నేమ్స్ `ప్రియ‌` కాగా… కొత్త చిత్రం `గ్యాంగ్ లీడ‌ర్‌`లోనూ క‌థానాయిక ప్రియాంక అరుళ్ మోహ‌న్ పాత్ర పేరు ప్రియ కావ‌డం విశేషం. మ‌రి… త‌న క‌థానాయిక‌ల పాత్ర‌ల‌కు ప్రియ అనే స్క్రీన్ నేమ్‌ పెట్ట‌డం వెనుక విక్ర‌మ్‌కున్న ప్ర‌త్యేక కార‌ణం ఏంటో ఆయ‌న‌కే తెలియాలి.

[subscribe]

[youtube_video videoid=bCITH3-eaRs]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.