`ప్ర‌తీ రోజు పండ‌గే`కి `సిరివెన్నెల‌` గీతం

2019 Latest Telugu Movie News, sirivennela seetharama sastry to pen lyrics for Prathi Roju Pandage Movie, sirivennela seetharama sastry, sirivennela, seetharama sastry, sirivennela seetharama sastry to pen lyrics, Prathi Roju Pandage Movie, Prathi Roju Pandage, Prathi Roju Pandage Telugu Movie, sirivennela seetharama sastry to pen lyrics for Prathi Roju Pandage, Telugu Film Updates, Telugu Filmnagar, Tollywood Cinema News

`చిత్ర‌ల‌హ‌రి` వంటి విజ‌య‌వంత‌మైన చిత్రం త‌రువాత మెగా హీరో సాయితేజ్ న‌టిస్తున్న సినిమా `ప్ర‌తీ రోజు పండ‌గే`. రాశీఖ‌న్నా క‌థానాయిక‌గా న‌టిస్తున్న ఈ ఫ్యామిలీ ఎంట‌ర్‌టైన‌ర్‌లో స‌త్యరాజ్ ఓ ముఖ్య భూమిక పోషిస్తున్నాడు. మారుతి ద‌ర్శ‌క‌త్వంలో రూపొందుతున్న ఈ చిత్రం… ప్ర‌స్తుతం మెరుపు వేగంతో చిత్రీక‌ర‌ణ జ‌రుపుకుంటోంది. ఇదిలా ఉంటే… థ‌మ‌న్ సంగీత‌మందిస్తున్న ఈ సినిమా కోసం… ప్ర‌ముఖ గీత ర‌చ‌యిత `సిరివెన్నెల‌` సీతారామ‌శాస్త్రి ఓ సంద‌ర్భోచిత పాట‌ని రాశార‌ని స‌మాచారం.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

చిత్రంలో కీల‌క సంద‌ర్భంలో వ‌చ్చే ఫ్యామిలీ సాంగ్‌ ఇద‌ని… కుటుంబ‌ విలువ‌ల‌తో కూడిన ఈ గీతానికి సీతారామ‌శాస్త్రి అద్భుత‌మైన సాహిత్య‌మందించార‌ని స‌మాచారం. అంతేకాదు… సినిమాలో ప్ర‌త్యేక ఆక‌ర్ష‌ణ‌గా నిలిచే గీత‌మిద‌ని టాక్‌. కాగా… 2020 సంక్రాంతికి `ప్ర‌తీ రోజు పండ‌గే` విడుద‌ల కానుంది.

[subscribe]

[youtube_video videoid=UNQYmBKcjHs]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.