పల్లెటూరి దొరబాబు గెటప్

2019 Latest Telugu Film News, Kartikeya Dress Code at Guna 369 Pre Release Event Stands out as a Special Attraction, Kartikeya Dress Code at Guna 369 Pre Release Event, Special Attraction Kartikeya Dress Code at Guna 369, Kartikeya With interesting Look For Guna 369 ,Guna 369 latest Movie News, Guna 369 Pre Release Event Latest Updates, Special Costume by Kartikeya Guna 369 Pre Release Event, Telugu film updates, Telugu Filmnagar, Tollywood cinema News
Kartikeya Dress Code at Guna 369 Pre Release Event Stands out as a Special Attraction

ప్రవీణ కడియాల సమర్పణలో స్ప్రింట్ ఫిల్మ్స్, జ్ఞాపిక ఎంటర్ టైన్ మెంట్స్ బ్యానర్స్ పై అర్జున్ జంధ్యాల దర్శకత్వంలో కార్తికేయ, అనఘజంటగా , నిజ సంఘటనల ప్రేరణ తో రూపొందిన యాక్షన్ డ్రామా గుణ 369 మూవీ ఆగస్ట్ 2వ తేదీ రిలీజ్ కానుంది. అనిల్ కడియాల, తిరుమల రెడ్డి నిర్మించిన గుణ 369 మూవీ కి చైతన్ భరద్వాజ్ సంగీతం అందించారు. సాయికుమార్, ఆదిత్య మీనన్ ముఖ్య పాత్రలలో నటించారు.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

గుణ 369 మూవీ ఫస్ట్ లుక్ పోస్టర్, టీజర్, ట్రైలర్, సాంగ్స్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకొన్నాయి. సైబర్ కన్వెన్షన్ హాల్ , హైదరాబాద్ లో 29 వ తేదీ గుణ 369 మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్ గ్రాండ్ గా జరిగింది. హీరో కార్తికేయ ప్రత్యేక ఆకర్షణ గా నిలిచిన ఈ ఈవెంట్ కు ప్రముఖ గాయకుడు SP బాలసుబ్రహ్మణ్యం, దర్శకుడు బోయపాటి శ్రీను ముఖ్య అతిథిలు గా పాల్గొన్నారు. ఎర్ర చొక్కా, తెల్ల పంచె, ఉంగరాలు, పెద్ద లాకెట్ గోల్డ్ చైన్ , చేతికి వాచీ తో అచ్చు పల్లెటూరి దొర బాబు లా కార్తికేయ ఈవెంట్ లో పాల్గొన్నారు. హిప్పీ మూవీ ప్రమోషన్స్ లో ఆధునిక గెటప్స్ లో పాల్గొన్న కార్తికేయ గుణ 369 మూవీ ప్రమోషన్స్ కు సాంప్రదాయ గెటప్ లో పాల్గొనడం విశేషం. హీరో కార్తికేయ మాట్లాడుతూ … విజయాలు ప్లాన్ చేసి కొట్టలేమని, వాటికవే జరుగుతాయని, గుణ 369 మూవీ అటువంటిదేనని, ఈ మూవీ తో నచ్చనివాళ్ళకు కూడా తాను నచ్చేస్తానని అన్నారు.

[subscribe]

[youtube_video videoid=XlDbQvb1Oa0]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.