ప్రస్థానం టీజర్ రిలీజ్

Deva Katta Movie Prasthanam Remake Teaser Out,#PrasthanamTeaser, 2019 Latest Telugu Movie News, Prasthanam Movie Latest Updates, Prasthanam Movie Official Teaser, Prasthanam Movie Teaser Out Now, Prasthanam Teaser, Prasthanam Remake Teaser Out Now, Sanjay Dutt New Movie Prasthanam Teaser, Telugu film updates, Telugu Filmnagar, Tollywood cinema News, Prasthanam Movie Teaser Released
Deva Katta Movie Prasthanam Remake Teaser Out

దేవకట్టా దర్శకత్వంలో సాయి కుమార్, శర్వానంద్, సందీప్ కిషన్ ప్రధాన పాత్రల్లో నటించిన ప్రస్థానం విమర్శల ప్రశంసలు సైతం దక్కించుకుంది. ఇప్పుడు ఇదే సినిమాని హిందీలో రీమేక్ చేస్తున్న సంగతి తెలిసిందే. తెలుగులో దర్శకత్వం వహించిన దేవకట్టానే హిందీలో కూడా తానే దర్శకత్వం వహిస్తున్నాడు. టైటిల్ కూడా ప్రస్థానం అనే ఉంచారు. ఈ సినిమాలో తెలుగులో సాయికుమార్ చేసిన పాత్రలో సంజయ్ దత్ నటిస్తున్న సంగతి కూడా విదితమే.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

ఇదిలా ఉండగా తాజాగా ఈసినిమా టీజర్ ను ఈరోజు రిలీజ్ చేశారు. ఈరోజు సంజయ్ దత్ పుట్టినరోజు కావడంతో టీజర్ ను రిలీజ్ చేశారు చిత్రయూనిట్.

కాగా సంజయ్ దత్ సొంత ప్రొడక్షన్ లో తెరకెక్కుతున్న ఈసినిమాలో మనీషా కొయిరాల, జాకీ ష్రాఫ్, చుంకి పాండే, అలీ ఫజల్, అమైరా దస్తూర్, సత్యజిత్ దూబే ప్రధాన పాత్రలు పోషిస్తున్నారు. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుపుకుంటున్న ఈ సినిమాను సెప్టెంబర్ 20వ తేదీన రిలీజ్ చేయనున్నారు.

[subscribe]

[youtube_video videoid=aKuWV2TpaaA]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.