రూలర్ మూవీలో సీనియర్ హీరోయిన్

Actress Bhoomika Chawla in Ruler Movie, Ruler Movie Latest News, Bhumika Chawla to act with Balakrishna in Ruler Movie, Bhumika Chawala flashback in Balakrishna Ruler,Bhumika Chawla Ropped A Chance To act with Balakrishna, Bhumika Chawla Next Film With Balakrishna, Bhumika Chawla Latest Movie News, Telugu Film updates, Telugu Filmnagar, Tollywood cinema News

దర్శకుడు KS రవికుమార్, బాలకృష్ణ కాంబినేషన్ లో రూపొందిన జై సింహా మూవీ ఘనవిజయం సాధించిన విషయం తెలిసిందే. వారిద్దరి కాంబినేషన్ లో మరొక మూవీ రూపొందనుంది. సి. కళ్యాణ్ నిర్మాణ సారథ్యం లో KS రవికుమార్ దర్శకత్వంలో బాలకృష్ణ హీరోగా రూపొందనున్న యాక్షన్ డ్రామా రూలర్ మూవీ షూటింగ్ ఆగస్ట్ 7వ తేదీ బ్యాంకాక్ లో ప్రారంభం కానుంది. బ్యాంకాక్ లోహై వోల్టేజ్ యాక్షన్ సీన్స్ ను చిత్రీకరిస్తారని సమాచారం.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

సోనాల్ చౌహాన్, వేదిక హీరోయిన్స్ గా నటిస్తున్న రూలర్ మూవీ లో ప్రముఖ నటి భూమిక ఒక కీలక పాత్రకు ఎంపికయ్యారు. హీరో బాలకృష్ణ రెండు డిఫరెంట్ లుక్స్ లో కనిపించే ఈ మూవీ లో భూమిక ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్ లో నటిస్తారు. యువకుడు మూవీ తో టాలీవుడ్ లో ప్రవేశించిన భూమిక నటించిన ఖుషి, ఒక్కడు, సింహాద్రి బాక్స్ ఆఫీస్ బ్లాక్ బస్టర్ మూవీస్ గా నిలిచాయి. బెస్ట్ యాక్ట్రెస్ గా ఖుషి మూవీకి ఫిల్మ్ ఫేర్ అవార్డ్ , మిస్సమ్మ మూవీ కి నంది అవార్డ్ భూమిక అందుకున్నారు. తమిళ, కన్నడ, మలయాళ, హిందీ, భోజ్ పురి భాషల చిత్రాలలో భూమిక నటించారు.

[subscribe]

[youtube_video videoid=nG28cZAS7xk]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.