స్వధర్మ్ ఎంటర్ టైన్ మెంట్స్ బ్యానర్ పై స్వరూప్ దర్శకత్వంలో నవీన్ పోలిశెట్టి, శృతి శర్మ జంటగా రూపొందిన కామెడీ థ్రిల్లర్ ఏజెంట్ సాయి శ్రీనివాస ఆత్రేయ మూవీ జూన్ 21 వ తేదీ రిలీజయి ఘనవిజయం సాధించి రికార్డ్ కలెక్షన్స్ తో సక్సెస్ ఫుల్ గా ప్రదర్శించబడుతుంది ఈ మూవీ సక్సెస్ తో నవీన్ పోలిశెట్టి ని అదృష్ట దేవత వరించింది. ఓవర్ నైట్ స్టార్ హీరోగా మారిన నవీన్ పోలిశెట్టి హీరోగా పలు మూవీస్ చర్చల దశలో ఉన్నాయి. సూపర్ హిట్ మూవీ ASSA తరువాత నవీన్ హీరోగా పిట్టగోడ మూవీ దర్శకుడు అనుదీప్ దర్శకత్వంలో రూపొందుతున్న కామెడీ ఎంటర్ టైనర్ మూవీ షూటింగ్ జరుపుకుంటుంది. ప్రముఖ నిర్మాణ సంస్థ వైజయంతీ మూవీస్ బ్యానర్ లో రూపొందే మూవీ కి నవీన్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. ఈ రెండు ప్రాజెక్ట్స్ తో పాటు మరి కొన్ని సినిమాలకు చర్చలు జరుగుతున్నాయని సమాచారం. ఒక సక్సెస్ మూవీ తో నవీన్ దశ తిరిగింది.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
[subscribe]
[youtube_video videoid=d3Gs2uaLi8k]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: