విలక్షణ నటుడు, విద్యావేత్త మోహన్ బాబు ఆంధ్ర ప్రదేశ్ ఎన్నికలకు కొన్ని రోజుల ముందు YSR కాంగ్రెస్ పార్టీ లో చేరి, ప్రచారంలో పాల్గొని YS జగన్ కు మద్దతు ఇచ్చారు. ఎలక్షన్స్ లో YSR కాంగ్రెస్ పార్టీ అత్యధిక సీట్స్ గెలుచుకుని అఖండ విజయం సాధించింది. ఇప్పుడు ఆంధ్ర ప్రదేశ్ లో YS జగన్ ముఖ్య మంత్రిగా ఉన్నారు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
TTD ఛైర్మన్ రేసులో ఉన్నానని న్యూస్ వచ్చిందని, ఫోన్ కాల్స్ వస్తున్నాయని, పార్టీ కి తనవంతు సహకారం అందించానని, తాను తిరిగి రాజకీయాలలోకి వచ్చింది YS జగన్ ను ప్రజల ముఖ్య మంత్రి గా చూడాలనే కోరికతో అని, ఏ పదవులు ఆశించి కాదని మోహన్ బాబు ట్వీట్ చేశారు. ఊహా గానాలు ఆపండని మీడియా ను రిక్వెస్ట్ చేస్తూ మరొక ట్వీట్ చేశారు.
[subscribe]
[youtube_video videoid=b8LcGVFcZzs]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:



























