క్యారెక్టర్ ఆర్టిస్ట్, విలన్ , హీరో గా పలు చిత్రాలలో నటించిన అజయ్ ప్రధాన పాత్రలో, వాస్తవ్ దర్శకత్వంలో శ్రీలక్ష్మీ పిక్చర్స్ బ్యానర్ పై నందా లాల్ క్రియేషన్స్ నిర్మాణ సారథ్యం లో ది స్టోరీ ఆఫ్ ఏ మైండ్ రీడర్ ట్యాగ్ లైన్ తో రూపొందిన స్పెషల్ మూవీ జూన్ 14వ తేదీ రిలీజ్ కానుంది. రంగా , అక్షత జంటగా నటించిన స్పెషల్ మూవీ రిలీజ్ సందర్భంగా చిత్ర యూనిట్ పలువురికి ప్రీమియర్ షో ను ఏర్పాటు చేసింది.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
స్పెషల్ మూవీ ప్రీమియర్ షో ను వీక్షించిన ప్రేక్షకుల నుండి అద్భుత స్పందన లభించింది. చిత్ర దర్శకుడు వాస్తవ్ మాట్లాడుతూ …. పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు పూర్తి చేసి జూన్ 14వ తేదీ రిలీజ్ చేస్తున్నామని, సోషియో ఫాంటసీ సూపర్ నేచురల్ థ్రిల్లర్ గా స్పెషల్ మూవీ ని తెరకెక్కించామని, దేశం మొత్తం సఫర్ అవుతున్న ఒక విషయాన్ని ఈ మూవీ లో చూపిస్తున్నామని చెప్పారు. NVS మన్యం సంగీతం అందించిన స్పెషల్ మూవీ టీజర్, ట్రైలర్ ఆసక్తికరం గా ఉండి ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి.
[subscribe]
[youtube_video videoid=xcxyCh1Lc3c]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:




























