హిప్పీ నుండి నాలుగో పాట రిలీజ్

Hippi Movie 4th Single Out Now,Telugu Filmnagar,Telugu Film Updates,Tollywood Cinema News,2019 Latest Telugu Movie News,Hippi Movie Songs,Hippi Telugu Movie Song,Hey Yela Song From Hippi Movie,Hey Yela Full Song Lyrical From Hippi Movie,Hippi Movie Another Song,Hippi 4th Single Out : Chinmayi Sripada Kindles Your Soul
Hippi Movie 4th Single Out Now

టి ఎన్ కృష్ణ దర్శకత్వంలో కార్తికేయ హీరోగా తెలుగు, తమిళ భాషలలో హిప్పీ సినిమా తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే ఈ చిత్రానికి సంబంధించిన పోస్టర్లు, స్టిల్స్, టీజర్, ట్రైలర్ లు యూత్‌లో విపరీతమైన క్రేజ్‌ను పెంచాయి. జూన్ 7వ తేదీన ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

ఇక ఇప్పటికే ఈ సినిమా నుండి మూడు పాటలను రిలీజ్ చేయగా.. ఇప్పుడు నాలుగో పాటను రిలీజ్ చేశారు చిత్రయూనిట్. హేయ్ పిల్లా అంటూ సాగే ఈ పాటను చిన్మయి శ్రీపాద ఆలపించగా.. అనంత్ శ్రీరామ్ సాహిత్యం అందించాడు. ఈపాట ఇప్పుడు అందరినీ ఆకట్టుకుంటుంది.

కాగా ఈ సినిమాలో హీరో కార్తీకేయ సరసన దిగంగన హీరోయిన్‌గా నటిస్తుండగా..JD చక్రవర్తి ఒక ముఖ్య పాత్రలో నటించారు. భారీ బడ్జెట్ నిర్మాణ సంస్థ వి క్రియేషన్స్ బ్యానర్ పై కలైపులి ఎస్ థాను ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నాడు. నివాస్ ప్రసన్న సంగీతం అందిస్తున్నారు. ఈ సినిమాకు సినిమాటోగ్రఫి ఆర్.డి రాజశేఖర్.

[subscribe]

[youtube_video videoid=-G3iqiivKNM]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.